అనుపమ పరమేశ్వరణ్ కి ఎంత ధైర్యం ..ఆ స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేసిందా..? ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ అనుపమ పరమేశ్వరణ్ అభిమానులను డీప్ గా హర్ట్ చేస్తుంది . ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరణ్ ఎలాంటి హై వోల్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో మనం చూసాం ..సినిమాలో రెచ్చిపోయినటించింది. ఆ టైంలో ఆమె అభిమానులు ఓ రేంజ్ లో మండిపడ్డారు . అంతేకాదు కొందరు బూతులు వర్షం కూడా కురిపించారు . కాగా రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది.

అనుపమ పరమేశ్వరన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన వకీల్ సాబ్ సినిమా కోసం ముందుగా అనన్య నాగళ్ల పాత్రలో ఆమెనే చూస్ చేసుకున్నారట. చిన్న పాత్ర కావడంతో అనుపమ రిజెక్ట్ చేసిందట. పవర్ స్టార్ అంటే ఇష్టం ఉన్న సరే పవన్ కళ్యాణ్ ఆఫర్ ని తిరస్కరించిందట .

అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది . అనుపమాను చాలా ట్రోల్ చేశారు . ఇప్పుడిప్పుడే కెరియర్ పుంజుకుంటున్న క్రమంలో మరొకసారి ఆకతాయిలు అనుపమ గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు సంబంధించిన వార్తలను మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. దీంతో మరొకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుపమ పై గుర్రుగా ఉన్నారు. అంత పెద్ద స్టార్ హీరో సినిమాని మిస్ చేసుకున్నావా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు క్యారెక్టర్ చిన్నదైనప్పుడు ఏ హీరోయిన్ అయినా అలాగే చేస్తుంది . అనుపమ పరమేశ్వరన్ డేరింగ్ గర్ల్ అంటూ పొగిడేస్తున్నారు . అనుపమ పరమేశ్వరన్ బిజీ బిజీగా లైఫ్ లో ముందుకు దూసుకెళ్తుంది..!!