Tag Archives: anupama parameswaran

18 పేజెస్ లేటెస్ట్ అప్డేట్.. లుక్ లో మెరిసిపోతున్న అనుపమ?

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో అనుపమ నందిని పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నందిని పాత్రకు సంబంధించి ఒక వీడియోను చిత్ర

Read more

న‌డుమందాలు చూపిస్తూ అనుపమ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

అనుపమ పరమేశ్వరన్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ ముద్దుగుమ్మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ బిగ్ హిట్‌ను అందుకోలేక‌పోయింది. కానీ, త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎంద‌రినో త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నిఖిల్ స‌ర‌స‌న‌ 18పేజెస్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత శిరీష్

Read more

దానికి బానిస అయిపోయిన అనుపమ..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

`అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అందం, అభినయం, త‌న‌దైన న‌ట‌నతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంది. ప్ర‌స్తుతం ఈ కేరళ బ్యూటీ.. నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌.. ఇటీవ‌ల త‌న

Read more

`కార్తికేయ` సీక్వెల్‌కి ఆస‌క్తిక‌ర టైటిల్‌..?!

, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కిన చిత్రం కార్తికేయ. 2014లో విడుదలైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి నిఖిల్ సీక్వెల్ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. కార్తికేయ 2 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి

Read more

బ్రేక‌ప్ అయింది..ఓపెన్‌గా సీక్రెట్‌ బ‌య‌ట‌పెట్టిన అనుపమ!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమ‌డ దూరంలో ఉండే అనుప‌మ‌.. అందం, అభిన‌యం, త‌న‌దైన న‌ట‌న‌తోనే ప్రేక్ష‌కులు బాగా చేర‌వైంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, కోలీవుడ్‌లో తల్లిపోగాదే చిత్రాల్లో న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. సోష‌లో మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుప‌మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్

Read more

ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. కుమారి 21ఎఫ్‌ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో

Read more

సెట్స్‌లో అనుప‌మ అల్ల‌రి..క్రేజీ వీడియో పంచుకున్న నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్య నిఖిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 18 పేజెస్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కు

Read more

వైరల్: అనుపమా గులాబీ మాస్క్‌ చూసారా..?

కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలంటే భౌతిక దూరం పాటించ‌డం, ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం, టీకాలు వేసుకోవ‌డం మాత్ర‌మే మార్గ‌ం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్‌ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్‌95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో

Read more

అనుప‌మపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం..సారీ చెప్పిన బ్యూటీ!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుప‌మ‌.. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుప‌మ‌.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వ‌కీల్ సాబ్ చూసిన‌ట్టు అనుప‌మ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వ‌కీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వ‌చ్చిన ఈ సినిమాలో అంద‌రి

Read more