కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]

సీఎం చెప్పారు సింధుది కర్ణాటక అట!

ఓ వైపు సింధు తెలంగాణా అమ్మాయని కాదు కాదు సింధునే స్వయంగా వాళ్ళ తాతగారిది విజయవాడ అని చెప్పాక ఆమెది ఆంధ్ర ప్రాంతమే అని అర్థం పర్థం లేని చర్చా.వాదోపవాదాలు జరుగుతుంటే ఆ సీఎం మాత్రం సరికొత్త చర్చని లేవదీశారు.ఆయనెవరరో కాదు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ . అసలేం జరిగిందంటే మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పథకం సాధించిన సాక్షి మాలిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయే అన్న విషయం తెలిసింది.సాక్షిని సన్మానిస్తూ హర్యానా ముఖ్యమంత్రి […]

సిఎం కుమారుడి మృతి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ సిద్ధరామయ్య (39) అనారోగ్యంతో మరణించారు. బెల్జియంలోని అంట్వెర్ప్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రాకేష్ భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్టు వైద్యులు వెల్లడించారు. మంగళవారం నాడు అయన చికిత్స కోసం చేరారు. గతంలో రాకేష్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించారు. ఇటీవలే రాకేష్ తన రాజకీయ ఎంట్రీ మీద వ్యాఖ్యలు చేసారు. తన […]

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా సిద్ధారామయ్య

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య. ఖరీదైన వాచ్ వ్యవహారం.. కాకి వాలిందని కారు మార్చడం.. పబ్లిక్ లో కార్యకర్త ముద్దు పెట్టడం ఇలా రోజూ ఏదో ఇష్యూలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఆయన జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని స్కూళ్ల లైబ్రరీలో తప్పనిసరి అంటూ సర్క్యులర్ ఇవ్వడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల లైబ్రరీల్లో ఈ పుస్తకం తాలూకు కనీసం రెండు కాపీలు పిల్లలకు అందుబాటులో ఉంచాలని జీవోలో పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం. […]

సిద్దరామయ్య స్టేజ్ ముద్దు గోల

ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె […]

సిద్దూ: బిపాషా బసుతోనా యోగా- హవ్వ

కన్నడ సీఎం… ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గరు…అది కారైనా కావచ్చు…  చేతి వాచ్ అయినా కావొచ్చు… కాంట్రావర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సిద్ధప్ప మరో వివాదానికి తెరతీశారు…  ఏకంగా బెంగుళూరులో జరిగిన యోగాడేలో బిపాసా కోసం కోటిన్నర ఖర్చఉ చేశారట… ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది వివిధ రాష్ట్రాల్లో ఈ యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇక యోగాలో పలువురు సీఎంలు..తారలు..అధికారులు పాల్గొన్నారు. కర్నాటకలో నిర్వహించిన యోగాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ […]

వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!

నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]

సిద్దప్పా ఏందీ నీ కాకి గోలా??

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కర్ణాటక సీఎం..మరో అంకానికి తెర తీశారు. కర్ణాటక ముఖ్యమంత్రి వాచీ గొడవ సద్దుమణగ్గానే… ఇప్పుడు కారు వివాదం తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్యకు మొదట్నుంచి నమ్మకాలెక్కువ. కాగా కొన్ని రోజుల క్రితం ఆయన అధికారికంగా వాడే కారుపైన ఒక కాకి కూర్చుంది. ఎంత తరిమినా పోకుండా కారు బానెట్ పై తచ్చాడింది. ఆ మొత్తాన్ని ఎవరో వీడియో కూడా తీరు. కాకి తన కారునే అంటిపెట్టుకుందని తెలిసిన సిద్దరామయ్య వెంటనే […]