పాన్ ఇండియా లెవెల్‌లో రాజమౌళిని బీట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకులు వీళ్లేనా..?!

టాలీవుడ్ లో చిన్న దర్శకుడుగా మొదలైన రాజమౌళి సినీ ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన రాజమౌళి లాంటి దర్శకుడు మన సినీ ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం. ఎందుకంటే ఎక్కడో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని నిలిపే దాకా రాజమౌళి తీసుకురావ‌డం అంటే సాధార‌ణ విష‌యంకాదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పాన్ […]

జక్కన్న – మహేష్ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ రివిల్.. ఎలా కనిపించనున్నాడంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాడు జ‌క్కన. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ మూవీలో మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ నెటింట‌ వైరల్‌గా […]

వాట్.. రాజమౌళితో సినిమాలో నటించడం వల్ల ఈ టాలీవుడ్ హీరోలు సినీ కెరీర్ కోల్పోయారా..?!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న తన‌ మొదటి సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలిన‌ అయితే ఇప్పుడు మహేష్ బాబు తో పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆయన ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను బ్యాలెన్స్ […]

తను తీసిన సినిమాల్లో రాజమౌళికి అస్సలు నచ్చని సాంగ్ అదేనట.. కానీ హిట్ అయింది..

పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినీ కెరీర్ ప్రారంభం నుంచి రూపొందించిన అన్ని సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక చివరిగా రూపొందించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ అందుకుని తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. అలాంటి రాజమౌళి తను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో పాట అసలు నచ్చకపోయినా దానిని అలాగే ఉంచారట. అయితే ఆ పాట మంచి మ్యూజికల్ హిట్గా […]

“ఆస్కార్ వచ్చినంత మాత్రానా కొంప మునగదు కదా”..జక్కన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసిన సంచలనమే. ఏ పని చేయాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించి చేసే రాజమౌళి అంటే సినీ ఇండస్ట్రీలో చాలామందికి అభిమానం. ఆయన ప్లాన్ చేస్తే దానికి తిరుగు ఉండదు అంటూ చెప్పుకొచ్చే జనాలు కోట్లల్లో ఉన్నారు. ఆయన డైరెక్షన్ ఇష్టపడే జనాలు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు . బాహుబలి, ఆర్ ఆ ర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా […]