చ‌ర‌ణ్‌-శంక‌ర్ సినిమాపై క్రేజీ అప్డేట్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ ర‌మ్‌చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌నుండ‌గా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]

లైన్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..చ‌ర‌ణ్ ఎవ‌రికి ఓటేస్తాడో?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండీ.. అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విష‌యంలో ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి. అయితే […]

చ‌ర‌ణ్ సినిమాకు శంక‌ర్ భారీ రెమ్యూన‌రేష‌న్‌?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు శంక‌ర్ పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ఈ చిత్రానికి గానూ శంక‌ర్ […]

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు కోర్టు ఊరిట‌..ఫుల్ ఖుషీలో చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌!

ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్‌.. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్ర‌క‌టించ‌గానే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంక‌ర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్‌‌ చరణ్‌ మూవీ ప్లాన్ చేయ‌డంతో లైకా అభ్యంతరం […]

పెళ్లి పీటలెక్క‌బోతున్న శంక‌ర్ కూతురు..వ‌రుడు అత‌డేన‌ట‌!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. శంక‌ర్ పెద్ద కుమార్తె అదితి శంక‌ర్ పెళ్లి పీట‌లెక్కబోతోంది. తమిళనాడులోని పొలాచ్చిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతున్నారు. ఇంత‌కీ అతిదిని పెళ్లాడ‌బోయే వ‌రుడు ఎవ‌రో కాదు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్రికెటర్ రోహిత్. జూన్ 27న అంటే రేపు అదితి, రోహిత్ ల‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. క‌రోనా దృష్ట్యా పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన వంద మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో కియారా భారీ డీల్‌..ముచ్చ‌ట‌గా మూడ‌ట‌?!

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ కియారా అద్వానీ.. వినయ విధేయ రామ త‌ర్వాత టాలీవుడ్ వైపే చూడ‌లేదు. కానీ, బాలీవుడ్ మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏంటా డీల్ అనేగా మీ సందేహం! శంక‌ర్‌తో కియారా ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు చేస్తాన‌ని ఒప్పుకుంద‌ట‌. వీటిలో ఒకటి […]

కూతురు పెళ్లి ప‌నుల్లో ఆ స్టార్ డైరెక్ట‌ర్ బిజీ బిజీ!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. మ‌రోవైపు ఇండియ‌న్ 2 విష‌యంలో శంక‌ర్‌కు, లైకా ప్రొడక్షన్స్ కు మ‌ధ్య వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శంక‌ర్ ఇప్పుడు త‌న కూతురు పెళ్లి ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. శంక‌ర్‌కు ఇద్ద‌రు కూతుర్లు, […]

శంకర్‌ను వ‌ద‌ల‌ని లైకా..ఈసారి తెలంగాణ హైకోర్టులో పిటీషన్!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్ష‌న్స్‌ మ‌ధ్య ఏర్ప‌డ్డ వివాదం ఓ ప‌ట్టాన తేల‌డం లేదు. విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా భారతీయుడుకి సీక్వెల్‌గా ఇండియన్-2 ని ప్రారంభించారు. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లు పెట్ట‌గా, అనివార్య కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది. ఈ లోపే శంకర్ తన తదుపరి ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే తమ సినిమాను పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాను ప్రారంభించడాన్ని తప్పుబడుతూ.. లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును […]

మ‌ళ్లీ మొద‌టికొచ్చిన `ఇండియ‌న్ 2` వివాదం!?

కమల్ హాసన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్ హాస‌న్‌తో ఇండియ‌న్ 2 ను స్టార్ చేశాడు శంక‌ర్‌. లైకా ప్రొడెక్ష‌న్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి ఏదో ఒక అవాంత‌రం ఏర్ప‌డుతూనే ఉంది. ఈ […]