`గేమ్ ఛేంజ‌ర్‌`పై అదిరిపోయే అప్డేట్‌.. మెగా ఫ్యాన్స్ కి ఇక పండ‌గే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంజ‌లి, కియారా అద్వానీ హీరోయిన్లుగా న‌టిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, […]

ఛీ.. ఛీ.. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యుండి కూతురుకి శంక‌ర్ అలాంటి చెత్త కండీష‌న్ పెట్టాడా?

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో ఒక‌రైన శంక‌ర్ కుమార్తెగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అదితి శంకర్.. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో య‌మా జోరు చూపిస్తోంది. ఎంబీబీబీఎస్ పూర్తిచేసిన అదితి.. న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో సినిమాల్లోకి వ‌చ్చింది. కార్తి హీరోగా న‌టించిన `విరుమ‌న్` మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా విడుద‌లైన `మావీర‌న్` సినిమాలో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా న‌టించింది. ఈ రెండు సినిమాలు ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. అదితి కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. […]

రికార్డు ధ‌ర ప‌లికిన `ఇండియ‌న్ 2` ఓటీటీ రైట్స్‌.. విడుద‌ల‌కు ముందే ఎన్ని కోట్ల లాభామో తెలిస్తే షాకే!

ఎప్పుడో 26 ఏళ్ల కిందట కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `ఇండియ‌న్‌` మూవీ ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇన్నేళ్ల‌కు ఈ మూవీకి సీక్వెల్ గా శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్ తో `ఇండియ‌న్ 2`ను రూపొందిస్తున్నారు. అనేక అడ్డంకుల‌ను దాటుకుని ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై దాదాపు […]

డైరెక్టర్ శంకర్ కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ సింగర్ గా నటిగా ఇప్పుడిప్పుడే తన కెరియర్ నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. అదితి కూడా ఇటీవలే MBBS కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతిది సినిమాలోకి వస్తా అన్నప్పుడు హీరోయిన్ అవుతా అన్నప్పుడు డైరెక్టర్ శంకర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమె శివ కార్తికేయన్ సరసన అతిధి శంకర్ హీరోయిన్గా నటించిన మహావీరుడు సినిమా రిలీజ్ కోసం అయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ […]

డైరెక్ట‌ర్ శంక‌ర్ కు ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన క‌మ‌ల్‌.. దాని ధ‌ర తెలిస్తే మైండ్ బ్లాకే!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్ లో శంక‌ర్ ఒక‌డు. ప్ర‌స్తుతం ఈయ‌న రెండు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`. నిజానికి ఇండియ‌న్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదుర‌వుతూనే ఉన్నాయి. దాంతో శంక‌ర్ ఈ మూవీని వ‌దిలేసి రామ్ చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ ను షురూ […]

ఒకే ఒక్కడు సినిమాని కోల్పోయిన టాలీవుడ్ స్టార్ హీరో అతడే..

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ప్రియులకు ఎన్నో మంచి హిట్ సినిమాలను అందించారు శంకర్. తాజాగా రామ్ చరణ్‌తో శంకర్ ఒక క్రేజీ ప్రాజెక్టును చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ డైరెక్టర్ కు మంచి మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ఒకే ఒక్కడు సినిమా కూడా ఒకటి. 1999వ సంవత్సరంలో విడుదలైన ఒకే ఒక్కడు సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఒక రికార్డు క్రియేట్ చేసింది. అర్జున్ ఈ […]

రామ్ చరణ్ కు తలనొప్పిగా మారిన కమలహాసన్..!!

మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే తన చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. నటీనటులు కూడా భారీగానే ఇందులో నటిస్తూ ఉన్నారు. […]

చిరంజీవికి మైండ్ దొబ్బిందా… ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాడ‌బ్బా…!

భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అప‌రిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్‌ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను […]

ఆర్సి15 నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన శంకర్.. మెగా అభిమానులకు పండగే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తరవాత తన తండ్రి చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించి ఘోరమైన ప్లాఫ్ అందుకున్నాడు.. అప్పటినుంచి చరణ్ అభిమానులు ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా..? ఎప్పుడు […]