ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఎండింగ్, స్టార్టింగ్ చాలా ముఖ్యం. సినిమా సక్సెస్ అవటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా స్క్రిప్ట్ దశలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇక సినిమాల నిర్మించే ప్రొడ్యూసర్, లేదా హీరో నుంచి కూడా అనేక మార్పులు రావచ్చు. ముందుగా దర్శకుడు అనుకున్న కథకి హీరో లేదా నిర్మాతలు ఇచ్చిన సలహాలు ఫలించి హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది […]
Tag: director krishna vamsi
ఖడ్గం సినిమాలో ఆ సీన్ నిజంగానే జరిగిందా..? కృష్ణవంశీ ని కన్నీరు పెట్టించిన హీరోయిన్ ఓరిజినల్ స్టోరీ..?
డైరెక్టర్ కృష్ణవంశీ అంటే ప్రేక్షకులకి సుపరిచితమైన పేరే. ఇక ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అలా అద్భుతమైన సినిమాలలో ఓ అద్భుతం ఖడ్గం. ఇక ఈ సినిమాలో ముస్లిం, హిందువుల మధ్య స్నేహబంధం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన్నట్లు చూపించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని ..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది. […]
ఎన్టీఆర్, మహేష్‌లే బెస్ట్ హీరోలు… సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
తెలుగు చిత్ర పరిశ్రమల విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తన మొదటి సినిమా గులాబీ నుండి ఇటీవల రిలీజైన నక్షత్రం సినిమా వరకు క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక స్థానాన్ని ఆడియన్స్ లో క్రియేట్ చేసుకోగలిగాడు. కృష్ణవంశీ సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సింధూరం- అంతపురం- మురారి- చక్రం- ఖడ్గం- రాఖీ- చందమామ- మహాత్మా -మొగుడు- గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు […]
రాజశేఖర్‌కు కూతురుకు అదే దెబ్బడిపోతోందా… పెద్ద మైనస్ అయ్యిందే..!
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్, నటి జీవిత కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో శివాత్మికకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ప్రొడక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి కలిసి కల్కి సినిమాని ప్రొడ్యూస్ చేసింది. 2021లో తమిళంలో ఓ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో రంగమార్తాండ అనే సినిమాలో నటించింది. కృష్ణవంశీ డైరెక్ట్ […]
చిరంజీవి సంచలన నిర్ణయం..షాక్‌లో ఫ్యాన్స్..?!
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహర్ రమేష్‌తో `భోళ శంకర్`, బాబితో ఓ చిత్రం చేయనున్నాడు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేసింది. […]