షుగర్ పేషెంట్‌లు పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా.. తప్పక ఆశ్చర్యపోతారు..?!

సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్స్‌ పుచ్చకాయ, మామిడికాయ. వీటికి ప్రజల్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని.. పొట్టలో చల్లగా అనిపిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పుచ్చకాయని షుగర్ పేషెంట్స్ తినవచ్చా.. లేదా.. అనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. ఇది మరీ అంత తీయగా ఉండదు కనుక తినవచ్చు అని కొంతమంది పుచ్చకాయ తీసుకుంటూ ఉంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. పుచ్చకాయలు నీరు, […]

బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువ‌ట‌..బీ కేర్‌ఫుల్‌!

క‌రోనా వైర‌స్‌తోనే నానా తిప్ప‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌రో కొత్త భ‌యంగా మారింది. కరోనా రోగుల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగ‌స్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్‌తో కొంద‌రు మృతి చెంద‌గా.. కొంద‌రు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగ‌స్ తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవ‌ర్ని ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ […]