బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా కరణ్ జోహార్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఆయనే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని […]