రజినీని వెనక్కి నెట్టిన దీపికా

ఇండియన్ స్క్రీన్ పై భారీమొత్తం లో పారితోషకం తీసుకునే వారిలో మొదటి ప్లేస్ సూపర్ స్టార్ రజినీ కాంత్ దే అని అందరూ చెప్తుంటారు.అనధికారిక లెక్కల ప్రకారం రజినీ ఆ మధ్యన ఓ సినిమాకి సుమారు 60 కోట్లు తీసుకుంటాడని వినికిడి.అయితే ఈ లెక్కలన్నీ కబాలి సినిమాకి ముందు మాట.కబాలి సినిమాకి అంతకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. అయితే ఇప్పుడు మరొకరు రజినీ రెమ్యూనరేషన్ ని దాటేసారు.అది ఏ బాలీవుడ్ హీరోనో అయితే పెద్ద ఆశ్చర్యం […]

మరోసారి షారూక్ దీపికా!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో దీపికా పదుకోన్ మరోసారి జోడీకట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించనున్న ‘డాన్-3’లో ఆమె కథానాయికగా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ వార్తలపై కన్ఫర్మేషన్ లేకపోయినా.. ఫర్హాన్-దీపికలు ఈ మధ్య మంచి స్నేహితులయ్యారు. దీంతో ‘డాన్-3’లో ఈ ‘రాక్‌ ఆన్’ స్టార్ దీపికను బుక్ చేసుకోవచ్చని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై షారుక్-దీపికల మ్యాజిక్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. షారుక్-దీపికలు ఇదివరకే మూడు సినిమాల్లో నటించారు. ‘ఓం […]

దీపికా అందుకే ఒప్పుకుందట!!

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది దీపికా పదుకోన్. అందం-అభినయంతో చిరకాలంలోనే తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ ఫ్యాషన్ డాళింగ్ ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’సిరీస్ మూవీ ”ఎక్స్ ఎక్స్ ఎక్స్ – ద రిటాన్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో నటిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్స్ విన్ డీజిల్, రూబీ రోజ్, నైనా డొబ్రేవ్‌లాంటి హేమాహేమీలతో స్క్రీన్ పంచుకుంటోంది. మోడలింగ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ సాగిన ప్రయాణంపై దీపికా స్పందిస్తూ తాను చేస్తున్న పనిపై పూర్తి సంతృప్తి […]

దీపిక లైఫ్‌లో కింగ్‌ఫిషర్ చీకటి కోణం!!

దీపిక పదుకొన్‌ యువతరం గుండెల్లో దిల్‌ కా ధడ్కన్‌. బాలీవుడ్‌లో క్రేజీయెస్‌‌ట హీరోయిన్‌. ఓవైపు కమర్షియల్‌ సినిమా నాయికగా రాణిస్తూనే, ప్రయోగాలతోనూ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక ఇంత పెద్ద స్థాయికి ఎదగడం వెనక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. వాస్తవానికి దీపిక ఓ క్రీడాకారిణి. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించింది. తరువాత మోడలింగ్‌ లోకి వచ్చి 2006లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌గాళ్‌గా ఆలరించింది. ఇక అక్కడినుంచి సినిమా ఛాన్సులు వరించాయి. కన్నడ సినిమా ఐశ్వర్యతో కెరీర్‌ ప్రారంభించి […]