చిన‌బాబు డైరెక్ష‌న్‌లో మంత్రికి వ్యూహాత్మ‌క చెక్‌

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.. సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడు! ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా.. ఆయ‌న వెంట‌నే న‌డుస్తున్నారు. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాలను శాసిస్తూ చ‌క్రం తిప్పుతున్నారు. అయితే మంత్రి వర్గంలోకి చంద్ర‌బాబు త‌న‌యుడు వ‌చ్చాక‌.. ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయ‌నే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్య‌మైన నేత‌లంద‌రూ ఆయన్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో పార్టీలోని సీనియ‌ర్ల‌కు కొన్ని విష‌యాల్లో చెక్ త‌ప్ప‌డం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. లోకేష్ దెబ్బ ఇప్పుడు య‌న‌మ‌ల‌కు బాగా త‌గులుతోంద‌ట‌. జిల్లాలో ఆయ‌న […]

కుప్పం బ‌రిలో లోకేశ్ – గుడివాడ నుంచి చంద్ర‌బాబు

ఏపీలో కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ఏప్రిల్ 2 ముహూర్తంగా ఖ‌రారైంది. దీంతో లోకేశ్ ఎప్పుడెప్పుడు మంత్రి అవుతారా ? అని ఎంతో ఉత్కంఠ‌గా వెయిట్ చూస్తోన్న వారి నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. లోకేశ్‌కే ఏయేశాఖ‌లు ద‌క్కుతాయా ? అన్న‌ది ఒక్క‌టి మాత్ర‌మే మిగిలిఉంది. ఇదిలా ఉంటే లోకేశ్ మంత్రిగా మ‌రో రెండేళ్లు మాత్ర‌మే ఉంటారు. ఇంకా చెప్పాలంటే యేడాదిన్న‌ర టైం మాత్ర‌మే వాళ్ల‌కు ఫ్రీగా ఉంటుంది. చివ‌రి ఆరు నెల‌లు మ‌ళ్లీ ఎన్నిక‌ల మూడ్‌కు రెడీ అవ్వాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం […]

2019 లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం

`నొప్పించ‌క తానొప్ప‌క త‌ప్పించుకు తిరుగువాడు ధ‌న్యుడు`.. ఇది రాజ‌కీయాలకు స‌రిగ్గా స‌రిపోతుంది, ముఖ్యంగా సీఎం చంద్రబాబు వంటి వారికి బాగా న‌ప్పుతుంది! అధికారం శాశ్వ‌తంగా ఉండిపోవాల‌నే త‌ప‌న‌ ఎంత ప‌ని అయినా చేయిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు! ఇప్పుడు చంద్ర‌బాబు కూడా చేస్తున్న‌ది కూడా అదే!! ఎవ‌రిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బ‌హుశా ఆయ‌న‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు! పార్టీ వ్య‌తిరేకి అన్న‌ ముద్రవేసిన హ‌రికృష్ణ వ‌ర్గాన్ని.. ఇప్పుడు అక్కున చేర్చుకునేందుకు చంద్ర‌బాబు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. హ‌రికృష్ణ […]

చంద్ర‌బాబు నో రిస్క్‌ … కొడుకు భ‌విష్య‌త్తు కోమే

ఎలాంటి క‌ఠిన‌ ప‌రిస్థితులైనా ఎదుర్కొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కొద్దిగా వెన‌క్కి తగ్గారు! ఎన్నిక‌లంటే భ‌యం లేదు.. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను అని చెప్పిన ఆయ‌న‌.. తొలిసారి కొద్దిగా భ‌య‌ప‌డ్డారు! అది కూడా త‌నయుడి కోసం రిస్క్ తీసుకునేందుకు కొద్దిగా ఆలోచించారు! మొత్తానికి ఆరో అభ్య‌ర్థిని పోటీలో నిల‌బెట్ట‌కుండానే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌రిలోకి దిగుతోంది. ఇందుకు సంబంధించిన జాబితా విడుద‌లైంది. దీంతో మొత్తం ఏడు స్థానాల‌కు ఐదింటిని టీడీపీ సునాయాసంగా ద‌క్కించుకోనుంది. ఇక వైసీపీ […]