మునుగోడు మూడు ముక్కలాట..!

మునుగోడుని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఎలాగైనా మునుగోడు ఉపఎన్నికలో గెలిచి తీరాలని, ఇది కూడా గెలవకపోతే…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనస్ అవుతుందని అధికార టీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోయి, కాస్త బలహీనపడింది…ఇప్పుడు మునుగోడులో కూడా ఓడిపోతే అంతే సంగతులు..అందుకే ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. అలాగే అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లే. అయితే కూసుకుంట్లని […]

అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]