వారి విడాకుల విలువ ఆరు లక్షల కోట్లు.. ఆ సెలబ్రిటీస్ ఎవరంటే ?

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మిలిందాగెట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గెట్స్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. 2021 మే 4 న బిల్గెట్స్ అతని సతీమణి మిలిందా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారికీ పెళ్లి జరిగిన 27 సంవత్సరాల తరువాత వారి బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుని అందరిని ఆశ్చర్యానికి గురించేసారు. ఈ క్రమంలోనే వారు విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తరువాత బిల్గెట్స్ తన భార్యకు భరణం కింద ఎంత ఇచ్చాడో తెలుసుకోడానికి చాలా ఆసక్తి […]

వైవాహిక జీవితానికి గుడ్‌బై..విడిపోతున్న‌ బిల్‌గేట్స్‌ దంపతులు!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, బిల్‌మెలిందాగేట్స్‌ ఫాండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు..వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్ప‌బోతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని మిలిందా గేట్స్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మేము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ […]