అనుష్కకి కష్టాలు

నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది. యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. […]

తమన్నా ఇది నిజమేనా? 

‘బాహుబలి ది బిగినింగ్‌’లో తమన్నా పాత్ర కోసం చాలా ప్రచారాలు జరిగాయి విడుదలకు ముందే. అందంగా రాజకుమారి పాత్రలో కనిపిస్తుందట మిల్కీ బ్యూటీ అని ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె అందంగా కనిపిస్తుంది మొదటి పార్ట్‌లో. అసలే ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అందులోనూ ఉద్యమకారిణిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపిస్తుంది మిల్కీ బ్యూటీ. కానీ రెండో పార్ట్‌లో మాత్రం అలా కాదట. అనుష్కతో పోలిస్తే తక్కువ […]

బాహుబలి-2 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తమన్నా

ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి బాహుబలి సృష్టించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇప్పడు దానికి సీక్వె ల్‌గా వస్తున్న బాహుబలి-2పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తొలి భాగాన్నే మించి పోయేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాహుబలిలో అవంతికగా నటించిన తమన్నా బాహుబలి-2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాహుబలి విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న […]

ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్

బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా  భారీగా వసూళ్లను రాబట్టిన  సినిమా. దాని స్వీక్వెల్ గా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న బాహుబలి-2 పై కూడా భారీ  అంచనాలే ఉన్నాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో ‘బాహుబలి’ని  విడుదల చేసిన కరణ్‌… రెండో […]

అనుష్క కోసమే ప్రభాస్‌

స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్‌ అవసరం. ఈ […]

బిచ్చగాడు బాహుబలిని క్రాస్ చేసినట్టే!

100 కోట్ల బడ్జెట్ తో భారీ కాస్టింగ్ తో సినిమా తీసి 150 కోట్లు కలెక్ట్ చేయడంలో కిక్కేముంది!అదే ఓ డబ్బింగ్ సినిమా,ఎవరూ పేరున్న నటులు లేరు,టెక్నిషియన్స్ అంత కన్నా లేని ఓ సాదా సీదా సినిమా తెలుగులో 25 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే అది బాహుబలి కంటే పెద్ద హిట్ అయినట్టే లెక్క.ఈపాటికే అర్థం అయుంటుంది కదా..అది తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’ అని. మే 13న విడుదలైన బిచ్చగాడు సినిమా 63 […]

‘బాహుబలి’కి రాజమౌళి సూపర్బ్‌ ఫినిషింగ్‌

రాజమౌళి ఏం చేసినా అది కొత్తగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. ‘బాహుబలి’ సినిమాని రెండు పార్టులుగా తీస్తున్న రాజమౌళి, తొలి పార్ట్‌ని ఇప్పటికే విడుదల చేశాడు. అదే బాహుబలి ది బిగినింగ్‌. రెండో పార్ట్‌ ‘బాహుబలి ది కంక్లూజన్‌’. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. ఇదే ‘బాహుబలి’కి ముగింపు. బిగినింగ్‌ పార్ట్‌తోనే సినీ పరిశ్రమ దృష్టినంతటినీ పూర్తిగా తన వైపుకు తిప్పేసుకున్న రాజమౌళి ఇక […]