2017 సీక్వెళ్ల నామ సంవ‌త్స‌ర‌మే

ఒక‌ప్పుడు హాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా న‌డిచేది. త‌ర్వాత అది బాలీవుడ్‌కు పాకింది. ఇప్పుడు అది సౌత్ ఇండియాలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా జోరుగా న‌డుస్తోంది. ముందుగా తీసిన సినిమా హిట్ అయితే దానికి కొన‌సాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే 2017 సంవ‌త్స‌రం టాలీవుడ్‌లో సీక్వెల్స్ నామ‌సంవ‌త్స‌రంగా మార‌నుంది. ఈ యేడాది ఇక్క‌డ సీక్వెల్స్, పార్ట్‌-2లో హోరెత్తించ‌నున్నాయి. వీటిలో ఎక్కువ ఆస‌క్తి రేపుతున్న చిత్రం బాహుబ‌లి 2. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి […]

శాత‌క‌ర్ణి ముందు బాహుబ‌లి బ‌లాదూర్ అంటోన్న హీరోయిన్‌

ఆమె అలనాటి అందాల రాణి. దివంగ‌త లెజెండ్రీ న‌టులు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్ నుంచి నాటి త‌రం అగ్రహీరోల అందరి పక్కన తన అభినయాన్ని ప్రదర్శించిన మేటి నటి. ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పాక రాజ‌కీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి న‌టి రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లికి-బాల‌య్య చారిత్ర‌క మూవీ శాత‌క‌ర్ణి మీద చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారాయి. అల‌నాటి అందాల హీరోయిన్ జ‌మున‌కు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి […]

త‌న రెమ్యున‌రేష‌న్ లెక్క చెప్పిన రానా

టాలీవుడ్‌లో ద‌గ్గుపాటి వారి వార‌సుడు, ఆర‌డుగుల అజానుబాహుడు, భ‌యంక‌రత్వానికి ప్ర‌తిరూపం భ‌ళ్లాల‌దేవుడు ద‌గ్గుపాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2, ఘాజీ సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వ‌చ్చే యేడాది ఆరంభంలోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. దివంగ‌త లెజెండ్రీ నిర్మాత ద‌గ్గుపాటి రామానాయుడు మ‌నుమ‌డిగా, ద‌గ్గుపాటి సురేష్‌బాబు త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా త‌న‌కంటూ ఓ డిఫ‌రెంట్ స్టైల్‌తో దూసుకుపోతున్నాడు. రానా ఇప్పుడు తెలుగులోనే కాదు, త‌మిళ్‌, హిందీ ప్ర‌జ‌ల‌కు కూడా త‌న సినిమాల‌తో బాగా […]

బాహుబ‌లిలో బిగ్ మిస్టేక్ చెప్పిన రాజ‌మౌళి

తెలుగు సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో…తెలుగు సినిమా ద‌మ్ము ఎంతో  ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాతో జక్కన్న అలియాస్ రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది సినీ అభిమానుల‌కు ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుడు అయిపోయాడు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నాడు. బాహుబ‌లి సినిమాను మించేలా బాహుబ‌లి 2ను క‌సితో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి తాను బాహుబ‌లి పార్ట్ 1లో ఓ బిగ్ మిస్టేక్ చేశానంటూ ఓ బాంబు […]

బాహుబ‌లికి షాక్ ఇచ్చిన మెగాస్టార్‌

తెలుగు తెర‌పై రెండు ద‌శాబ్దాలుగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి దాదాపు ద‌శాబ్ద కాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్నారు. ఈ ద‌శాబ్ద కాలంలో చిరు ఇమేజ్ మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ సినిమాల్లో న‌టించ‌డం మిన‌హా హీరోగా ఏ సినిమాలో కూడా న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు భారీ గ్యాప్ త‌ర్వాత చిరు మ‌ళ్లీ మొఖానికి రంగేసుకుని త‌న 150వ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఖైదీ నెంబ‌ర్ 150 పేరుతో తెర‌కెక్కుతున్న చిరు 150వ సినిమా కావడంతో ఈ […]

రాజ‌మౌళికి ఇక చుక్క‌లే..!

కెరీర్లో  అప‌జ‌యం ఎలా ఉంటుందో కూడా ఎరుగ‌ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. గ‌త ఏడాది.. త‌న మాస్ట‌ర్ పీస్  బాహుబ‌లి ద బిగినింగ్‌తో సినీ ప్ర‌పంచమంతా టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేశాడీ వెండితెర మాంత్రికుడు. ప్ర‌పంచవ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిన ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. సినిమా తీయ‌డాన్ని ఒక య‌జ్ఞంలా భావించే ఇత‌డు స‌రేనంటే చాలు.. క‌లిసి సినిమా తీయ‌డానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నిర్మాత‌ల‌దాకా ప్ర‌స్తుతం […]

అనుష్కకి కష్టాలు

నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది. యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. […]

తమన్నా ఇది నిజమేనా? 

‘బాహుబలి ది బిగినింగ్‌’లో తమన్నా పాత్ర కోసం చాలా ప్రచారాలు జరిగాయి విడుదలకు ముందే. అందంగా రాజకుమారి పాత్రలో కనిపిస్తుందట మిల్కీ బ్యూటీ అని ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె అందంగా కనిపిస్తుంది మొదటి పార్ట్‌లో. అసలే ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అందులోనూ ఉద్యమకారిణిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపిస్తుంది మిల్కీ బ్యూటీ. కానీ రెండో పార్ట్‌లో మాత్రం అలా కాదట. అనుష్కతో పోలిస్తే తక్కువ […]

బాహుబలి-2 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తమన్నా

ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి బాహుబలి సృష్టించిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ చరిత్రలో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇప్పడు దానికి సీక్వె ల్‌గా వస్తున్న బాహుబలి-2పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తొలి భాగాన్నే మించి పోయేలా సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాహుబలిలో అవంతికగా నటించిన తమన్నా బాహుబలి-2 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాహుబలి విడుదల సమయంలో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న […]