Tag Archives: bahubali

ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీక్వెన్స్ కన్నా దానికే ఇంపార్టెన్స్.. రాజమౌళి కామెంట్స్ ..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి. ఆయన సినిమాలు ఎంత యాక్షన్ నేపథ్యంలో సాగినా సెంటిమెంట్ కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఛత్రపతి వంటి మాస్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది. సై సినిమాలో తమ కాలేజీని కాపాడు కోవడం కోసం స్టూడెంట్స్ పడే తపన, బాహుబలి లో మదర్ సెంటిమెంట్, కట్టప్పతో బంధం, విక్రమార్కుడు

Read more

ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే

Read more

హాలీవుడ్ టెక్నాలజీతో ప్రభాస్ సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?

టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ టెక్నాలజీ తో రూపొందిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకుముందు

Read more

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా

Read more

పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది.

Read more

బాహుబ‌లిగా వార్న‌ర్‌.. అదిరిన `సన్ రైజర్స్` పోస్ట‌ర్‌!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు వార్న‌ర్‌. ఇక‌ ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్‌.. ఇప్పుడు ‌ ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంద‌ర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది.

Read more