మొఖంపై ఎటువంటి మచ్చ లేకుండా పోగొట్టే టమాటా చిట్కా… ఈ విధంగా చేస్తే మొఖం కాంతివంతంగా మారుతుంది…!!

మనలో చాలామంది మొఖంపై మందంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దీనికోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. మొఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగించుకోవడంలో టూత్ పేస్ట్ బాగా సహాయపడుతుంది. చర్మంపై తగినంత శ్రద్ద పెట్టకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మన ముఖం పై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ నల్లటి మచ్చలను తొలగించడానికి ఒక మంచి చిట్కా ఉంది.

ఆ చిట్కా కోసం టమాటా పేస్ట్, టూత్ పేస్ట్ అవసరం అవుతాయి. టమాటా మంచి తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే టమోటో చర్మానికి మంచి టాన్ ని అందిస్తుంది. టమాటో మచ్చలను తగ్గించడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వస్తున్న ముడతలను కూడా తగ్గిస్తుంది. మరి ఆ చిట్కా ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో టమోటో పేస్ట్ వేసుకోవాలి. దానిలో కొంచెం తెల్లటి టూత్ పేస్ట్ కలపాలి. టమాటో పేస్ట్, టూత్ పేస్ట్ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. టమాటో, టూత్ పేస్ట్ లో ఉండే గుణాలు మొఖం మీద నల్లటి మచ్చలను, ముడతలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తాయి.

ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు, ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు అన్ని తొలగిపోతాయి. మసాజ్ చేయడం పూర్తి అయ్యాక పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చాలు నల్లటి మచ్చలు తొలగిపోయి కాంతివంతమైన మొహం మీ సొంతమవుతుంది.