విష సర్పం కాటుకు కూడా ఈ 6 జంతువులు చావ‌వు అట‌..!

ఈ భూ ప్రపంచంలో ఎన్నో ర‌కాల‌ విషసర్పాలు చాలా డేంజరస్‌గా ఉంటాయి. అయితే అలాంటి వాటి కాటుక గురైన ఎవరైనా మరణించే ప్రమాదం ఉంటుంది. అయితే ఎలాంటి విషా స‌ర్పం కాటుకైనా చనిపోని జంతువులు మన భూమిపై ఉన్నాయని మీకు తెలుసా ఇంతకీ ఆ జంతువులు ఏంటి ఎందుకు చనిపోవు ఒకసారి తెలుసుకుందాం.

 

* హనీ బ్యాడ్ జర్లే అనే జీవి పై పాము విషం పనిచేయదట. అది కాటు వేసిన దీనికి ఏమీ కాదు.

 

 

* అదే విధంగా వుడ్ రైట్ అనే జాతికి చెందిన ఎలుక కూడా ఎంత విషపూరితమైన పాముకాటుకి చావదట. అందుకే పాములు వుడ్ డ్రాప్ కనిపిస్తే నోటితో మింగేస్తాయట.

 

 

* కాలిఫోర్నియాలో ఉండే గ్రౌండ్స్ స్క‌వేర‌ల్స్‌కు కూడా పాముకాటు పడదు.

 

* అమెరికాలో గడ్డి భూములలో పెరిగే ఉడతలకు కూడా పాము కాటు పడదు.

* పాము కాటుకు పంది కూడా చనిపోదట. పందిలో ఉండే న్యూరో టాక్సిన్ అనే రసాయనం వల్ల ఇది సేఫ్.

* ముళ్ళ ఉడత కూడా పాము ఎన్నిసార్లు కాటు వేసిన దానికి ఎఫెక్ట్ కాదు ఇక ఆ ముళ్ళ ఉడతలు ఎక్కువగా ఐరోపాలో ఉంటాయి.

* ఇక పాము ముంగిస బద్ధ శత్రువులు అని చెప్తూ ఉంటారు ముంగిస కూడా పాముకాటుకు చనిపోదట.