అందాన్ని పెంచే ” వెదురు ” …. ఎలా ఉపయోగించాలో తెలుసా..?

సౌందర్యంగా వెదురును నిర్మాణ వస్తువులు గాని పరిగణిస్తుంటాం.. కానీ ఇది చక్కటి సౌందర్య సాధనంగాను పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సర్వేగంగా పనిచేస్తాయి అంటున్నారు. వెదురులో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.

అందానికి.. జుట్లు ఆరోగ్యానికి:

* వెదురులో సిలికా, కోలాజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి.

* అలాగే సిలికా చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

* అలాగే మొహం పై ఎటువంటి మొటిమలు, మచ్చలు రాకుండా డిహైడ్రేషన్ చేస్తుంది.

* ఇలా అనేక సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

ఎలా వాడాలి:
చర్మ సంరక్షణ, కేశ సౌందర్యం, గోళ్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషించి వెదురు ప్రస్తుతం మార్కెట్లో… సీరమ్, షీట్ మాస్కులు రూపంలో అందుబాటులో ఉంది. అలాగే వెదురు ఎక్ర్ట్రాక్ట్ పరిమాణం ఎక్కువగా ఉన్న కొరియన్ బ్యూటీ ఉత్పత్తుల్ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు. ఇక జుట్టు అందాన్ని పెంచే ” వెదురు ” …. ఎలా ఉపయోగించాలో తెలుసా…!

సాధార‌ణంగా వెదురును నిర్మాణ వస్తువులగా పరిగణిస్తుంటాం.. కానీ ఇది చక్కటి సౌందర్య సాధనంగాను పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సరవేగంగా పనిచేస్తాయి అంటున్నారు. వెదురులో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.

అందానికి.. జుట్లు ఆరోగ్యానికి:

* వెదురులో సిలికా, కోలాజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి.
* అలాగే సిలికా చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
* అలాగే మొహం పై ఎటువంటి మొటిమలు, మచ్చలు రాకుండా డిహైడ్రేషన్ చేస్తుంది.
* ఇలా అనేక సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

ఎలా వాడాలి:
చర్మ సంరక్షణ, కేశ సౌందర్యం, గోళ్ల పరిరక్షణలో కీలక పాత్ర పోషించి వెదురు ప్రస్తుతం మార్కెట్లో… సీరమ్, షీట్ మాస్కులు రూపంలో అందుబాటులో ఉంది. అలాగే వెదురు ఎక్స్‌ట్రాక్ట్‌ పరిమాణం ఎక్కువగా ఉన్న కొరియన్ బ్యూటీ ఉత్పత్తుల్ని నిపుణుల సలహా మేరకు వాడచ్చు. ఇక జుట్టు విషయంకి వస్తే.. వెదురు ఎక్స్‌ట్రాక్ట్ తో తయారుచేసిన షాంపూలు, కండిషనర్స్ సైతం లభిస్తాయి. అలాగే గోళ్ల ఆరోగ్యాన్ని పెంచే క్రీమ్స్, వెదురుతో తయారుచేసిన మ్యానిక్యూర్ స్టిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంచుకునే ముందు నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం.