లో దుస్తుల్లో డాన్స్ చేస్తూ అరాచకం సృష్టించిన కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే..

కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కిర్రాక్ పార్టీ’ అనే సినిమాతో కన్నడ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ పై పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయింది. ఈ అమ్మడు ఎంత ప్రయత్నించినా హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది కానీ, స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేక పోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ చేసే రచ్చ అంత ఇంతా కాదు.


సోషల్ మీడియాలోనే కాకుండ టెలివిజన్ రంగంలో తన సత్తా చాటుకుంది సంయుక్త హెగ్డే. రియాల్టీ షోలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే సంయుక్త అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఫిట్నెస్ వీడియోలు పేరుతో ఈ  అమ్మడి అందాల ఆరాబోత కార్యక్రమం చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. ఈమెని నటిగా కంటే ఎక్కువగా ఫిట్ నెస్ ఫ్రిక్ గా అభిమానులు భావిస్తుంటారు. తాజాగా ఈ అమ్మడు చేసిన డాన్స్ వీడియో ఒకటి చూసి చాలామంది ఆమెగురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఆ వీడియో లో సంయుక్త, డాన్సర్ కిషోర్ ఇద్దరు కలిసి ‘ జంగ్లీ ‘ సినిమా లోని సోను నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు డాన్స్ చేసారు. దానిని రీల్ రూపం లో  ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ డాన్స్ వీడియో సంయుక్త డ్రెస్ చూసి అందరూ నోరేళ్ళబేడుతున్నారు. ఈ అమ్మడు వైట్ పొట్టి గౌన్ వేసుకొని బాటమ్ అందాలను బయటపెట్టింది. లో దుస్తులు కనిపించేలా డ్రెస్ ని డిజైన్ చేపించుకుని మరి వేసుకుంది సంయుక్త. అంతేకాకుండా కిషోర్ మీద పడి పడి డాన్స్ చేసింది. ఆ డ్రెస్ లో ఆమె చేసిన డాన్స్ చూసి అందరూ ‘ అది నిజంగా డాన్స్యేన లేదంటే రొమాన్స్ చేస్తున్నారా ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.