బ్రాండ్ల ద్వారా అన్ని కోట్ల సంపాదిస్తున్న ప్రియాంక చోప్రా..?

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన హావా కొనసాగిస్తూనే ఉన్నది.. క్రేజీ వెబ్ సిరీస్ లతో సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటోంది .మరొకవైపు పలు అగ్ర హాలీవుడ్ నిర్మాతలతో కలిసి సినిమాలను నిర్మిస్తోంది. సొంతంగా తన నిర్మాణ సంస్థలు ప్రారంభించే సందహాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Priyanka Chopra Jonas's Brand Anomaly Launches on Nykaa - Retail India
ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినీ కెరియర్ పరంగా బాగా దూసుకుపోతోంది.. అంతర్జాతీయ ప్రాజెక్టుల కూడా భాగమైంది ఈ ముద్దుగుమ్మ రస్సో బ్రదర్స్ , సిటాడెల్ వంటి వాటిలో కనిపించనుంది ఇందులో రీఛార్డ్ మాడెన్ అనే ఒక కీలకమైన పాత్రలు నటిస్తోంది. ప్రియాంక చోప్రా ప్రతిభావంతురాలైన నటి కావడమే కాకుండా ఒక గొప్ప రచయిత్రి కూడా.. కొన్ని వ్యాపారాలు కూడా చేస్తోంది. ఇటీవలే యూకే ఆధారిత బ్యూటీ కంపారిజన్ ప్లాట్ఫారం కాస్మెటిక్ పై రీఛార్జ్ ఆధారంగా వార్షిక ఆదాయం 2023 సంపన్నుల సెలబ్రిటీ జాబితాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ “రిహన్న కాస్మటిక్” బ్రాండ్ తర్వాత జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది ప్రియాంక చోప్రా.

హెయిర్ కేర్ బ్రాండ్ 2023లో రెండవ సంపన్న సెలబ్ బ్యూటీ.. 2023 సంపన్న సెలబ్రిటీ బ్యూటీ బ్రాండ్ల కాస్మెటిక్ పై జాబితాలో 477.2 విలియం పౌరులతో రిహాన్న ఫేంటి అగ్రస్థానంలో ఉన్నది.. దీని తర్వాతనే ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్..429.2 మిలియన్ ఫౌండ్లు..(4843 కోట్ల రూపాయల జాబితాతో రెండవ స్థానంలో నిలిచింది). కైలి జెండర్ కాస్మెటిక్ బ్రాండ్ 301.4 మిలియన్ల ఫోన్లు ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నది ఆరియానా గ్రాండ్ బ్యూటీ 70.3 మిలియన్ పవులతో నాలుగవ స్థానంలో ఉన్నది. ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ గత ఏడాది ప్రారంభించింది వ్యాపార రంగంలో ప్రవేశించడంపై వోగ్ ఇండియాతో మాట్లాడడం జరిగింది. ఇలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలో రెండవ స్థానం రావడంతో అభిమానులు చాలా సంబరపడుతున్నారు.