అనన్య పాండే.. ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
`లైగర్` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హోదాను దక్కించుకోవాలని ఆశపడింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనన్యకు నిరాశే ఎదురయింది. లైగర్ తర్వాత అనన్యకు ఆఫర్ల సైతం బాగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
అరాచకం కాదు అంతకుమించి అనేంతలా అందాలు ఆరబోస్తూ హిట్ పుట్టిస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ బిగుతైన దుస్తుల్లో హాటెస్ట్ స్ట్రక్చర్ తో మంటలు రేపింది.
థండర్ థైస్ ను చూపిస్తూ దడదడలాడించింది. అనన్య లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను చూసి నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.