యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ సతీమణి ప్రణీత కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వదు. ముఖ్యంగా ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ ఎన్టీఆర్ కు సినిమాలలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పెద్దగా ఎన్టీఆర్ ,ప్రణీత పెద్దగా టచ్ లో ఉండరు.కానీ ఏదైనా పలు సందర్భాలలో మాత్రమే ఎన్టీఆర్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణీత కేవలం అప్పుడప్పుడు పలు ఫంక్షన్లకు మాత్రమే బయట కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే జపాన్ లో విడుదలైన RRR చిత్రం సందర్భంగా జపాన్ లో ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ తో కలిసి వెళ్లడం జరిగింది.
ఇక వీరితోపాటు రామ్ చరణ్, ఉపాసన రాజమౌళి కుటుంబ సభ్యులకు కూడా వెళ్లారు. ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ఉండగా ఇంకో హీరోకి అభిమాని అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రణీత అభిమానించే హీరోలలో యంగ్ హీరో నాగ శౌర్య అన్నట్లుగా తెలుస్తోంది. నటుడుగా ఎన్టీఆర్ ఎంతోమంది అభిమానులు అభిమానిస్తూ ఉంటే ఆయన భార్య మాత్రం యంగ్ హీరో నాగ సౌర్యాన్ని ఎక్కువగా అభిమానిస్తుందట.అతను కొత్త సినిమా పాటలు విడుదలయితే చాలు ఒక్కసారి కూడా ఏ పాటని మిస్ అవ్వకుండా వింటుందట.
ముఖ్యంగా ప్రణీత కు బాగా నచ్చితే ఆ పాటనే కాలర్ ట్యూన్ గా కూడా పెట్టుకుంటారని తెలుస్తోంది. సినిమాలు మాత్రం కేవలం ఖాళీగా ఉన్న సమయాలలోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గతంలో నాగశౌర్య, ప్రణీత చెల్లి అని పిలుస్తూ ఉంటారని తెలియజేశారు. ఇటీవలే నాగసౌర్య వివాహం చేసుకొని ఒక ఇంటివాడు అయ్యారు. బెంగళూరు చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.