అమల మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..అంత మాట అనేసిందా..?

టాలీవుడ్ లో ఎంతో మంది సినీ తారాలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. వాళ్లల్లో కొందరు హ్యాపీగా కాపురాలు చేసుకుంటుంటే.. మరికొందరు విడిపోయి జాలీగా గడుపుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో అది మన తెలుగు ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్స్ అంటే కొందరే ఉన్నారు. వాళ్లల్లో అక్కినేని నాగార్జున-అమల జంట కూడా ఒకరు. ఈ జంట ను చూస్తే ఎవ్వరికైన అసూయ పుట్టాల్సిందే. అంత అన్యోన్యంగా ఉంటారు నాగార్జున అమల.

మన అందరికి తెలిసిందే నాగార్జునకు అమల రెండో భార్య అని. వెంకటేష్ వాళ్ళ సిస్టర్ ను పెళ్లి చేసుకున్ని ఓ బిడ్డకు జన్మనిచ్చాక వాళ్ల మధ్య మనస్పర్ధలు రావడం..ఆ టైంలోనే నాగార్జున అమల తో షూటింగ్ టైంలో దగ్గరవ్వడం.. అలా అలా అది ప్రేమగా మారి..విడతీయ్యరని బంధంగా మార్చుకుని పెళ్ళి చేసుకుని ..హ్యాపి గా ఉన్నారు. ఇక నాగార్జున కి ఇద్దరి కొడుకులు. ఒకరు మొదటి భార్య తో కన్న బిడ్డ నాగచైతన్య..రెండోది అమలతో కన్న బిడ్డ అఖిల్. వీళ్లిద్దరిని తన వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాగ్. కానీ ఇద్దరు చెప్పుకొతగిన పోజీషన్ లేరు. నాగచైతన్య అయినా పర్లేదు కానీ అఖిల్ అయితే జీరో..అంటారు నెటిజన్స్.

కాగా, నాగార్జునకి మొదటి నుండి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఎప్పుడు ఓ ఆడపిల్ల పట్టీలు పెట్టుకుని తిరుగుతుంటే చూడాలి అని అనుకునేవాడట. కానీ ఆ దేవుడు నాగార్జున ఆశను నెరవేర్చలేదు. ఆయనకి ఇద్దరు కొడుకులే. ఇక మాటల సంధర్భంలో నాగార్జున..ఓసారి అమలతో..మనకు ఒకడే కొడుకుగా ఓ ఆడపిల్ల ఉంటే బాగుంటాది. ట్రై చేద్దామా అని అఖిల్ పుట్టిన కొన్ని సంవత్సరాలకి అడిగారట. దీంతో అమల.. నాగార్జున పై కొపడారట. మనకు ఒక్కరే కొడుకు అని ఎవ్వరు అన్నారు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద బిడ్డ నాగచైతన్య..చిన్న బిడ్డ అఖిల్..చైతన్య ను నేను కనకపోయినా వాడు నా కొడుకే..ఇంకెప్పుడు అలా అనకండి. మనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు..చాలు అంటూ చెప్పుకొచ్చిందట. ఇక అమల అన్న మాటలకు నాగ్ చాలా సంతోషపడ్డారట. ఆమలను పట్టుకుని బాగా ఎమోషనల్ అవుతూ నేను చాలా లక్కి నీలాంటి వైఫ్ దొరికింది అంటూ అమలను పొగిడేసారట. ఇక కొడుకులకైన పిల్లలు పుడితే మనవరాళ్ల రూపంలో అయిన తన ఆశ నెరవేర్చుకోవాలి అనుకున్నాడట నాగ్..కానీ అది నెరవేరలేదు. ఓ కొడుకు పెళ్లైయాక భార్యకు విడాకులు ఇస్తే..మరో కొడుకు నిశ్చితార్ధం అయ్యాక సంబంధాని వద్దు అనుకున్నాడు. మరి నాగార్జున ఆశ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.


Leave a Reply

*