వాక్సిన్ వేయించుకొని వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు అందరు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ ఈ అయినా గాని కొంతమంది మాత్రం వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. నవంబర్‌ 1 వ తేదీ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోని వారి రేషన్, ఫించన్ కట్ […]

స్నేహ చేసిన ఆ పనికి పగలబడి ఫ్యాన్స్ ఏమి అంటూన్నారు అంటే ..?

చిన్న పిల్లలకు ఇంజక్షన్ అంటే చాలా భయం. జ్వరం వచ్చింది అని ఆసుపత్రికి తీసుకెళ్తే వారు సూది మందును చూడగానే బావురుమంటారు. బిగ్గరగా ఏడుస్తూ హాస్పిటల్ మొత్తం దద్దరిల్లేలా ఏడుపు మొదలెడతారు. చిన్నపిల్లలే కాదు కొందరి పెద్దవాళ్లకు కూడా సూది మందు అంటే ఇంకా భయమే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా సూది మందు తీసుకోవడం ఇష్టం ఉండదట. దాని నుండి తప్పించుకోవడం కోసం ఆయన తెగ ప్రయత్నిస్తారట. అయితే ఈ లిస్ట్ లో అందాల […]

గర్భిణీల వాక్సినేషన్ కి కేంద్రం ఆమోదం…?

కరోనా మహమ్మారి మెడలు వంచడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదలు ఫ్రంట్ లైన్ వారియర్ల తర్వాత విడతల వారీగా అందరికీ వేస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేసింది. అంతలా మన దేశంలో ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా.. దేశంలో ఉన్న గర్భిణీ […]

టీకా డోస్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని క‌ట్ట‌డి చేయాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం. ఇందుకు కేంద్రం కూడా ఇప్ప‌టికే భారీ ఎత్తున వ్యాక్సినేష‌న్‌కు ప్ర‌ణాళిక వేస్తోంది. అయితే దీనికి కొత్త‌గా కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా మొద‌టి డోస్ వేసుకున్న త‌ర్వాత రెండో డోసు 84రోజుల త‌ర్వాత తీసుకోవాలి. అయితే ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విదేశాల్లో చ‌దువుకునే వారికోసం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల్లో […]

వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ..ఎక్కడంటే..?

అమెరికాలో టీకా వేసుకుంటే బీర్, పెట్రోల్, సేవింగ్ బాండ్లు, ఎయిర్ లైన్ టికెట్స్, సరుకులు కొనుక్కునేందుకు 500 డాలర్లు(రూ.36,982) ఇస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆ దేశంలో ఒక్కసారిగా వ్యాక్సిన్ డిమాండ్ పడిపోయింది. ఏప్రిల్ రెండో వారంలో రోజుకు 32 లక్షల మంది టీకా వేసుకోగా, చివరి వారానికి 25 లక్షలకు తగ్గింది. దీంతో రాష్ట్రాలు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు జనం టీకా వేసుకునేలా ఆఫర్లు ఇస్తున్నాయి. టీకా వేసుకున్నోళ్లకు […]

ఏపీలో నేటి నుంచి వారికి వ్యాక్సిన్‌ పంపిణీ షురూ!

కంటికి క‌నిపించని క‌రోనా వైర‌స్ ఎన్ని తిప్ప‌లు పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలోనూ క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు ప‌దిహేను ల‌క్ష‌లు దాటిపోగా.. మ‌ర‌ణాల సంఖ్య ప‌ది వేలు దాటింది. అయితే నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి […]

టీకా వేయించుకున్న కీర్తి..!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా కొరత కారణంగా అక్కడక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. కరోనా ఉధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, కీడాకారులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా టీకా వేయించుకున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె టీకా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. నేను […]

అక్క‌డ కూడా ప్రియుడిని వ‌ద‌ల‌ని న‌య‌న్‌..ఫొటోలు వైర‌ల్‌!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రేమ ప‌క్షులు ఇప్ప‌టికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. ఏ పండ‌గ వ‌చ్చినా క‌లిసే చేసుకుంటారు. భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఎప్పుడూ విఘ్నేష్‌తోనే ఉండే న‌య‌న్‌.. క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే స‌మ‌యంలో కూడా వ‌దిలి పెట్ట‌లేదు. తాజాగా ఇద్ద‌రూ క‌లిసే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ విషయంలో […]

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత..కార‌ణం అదే!

ప్రస్తుతం సెకెండ్ వేవ్ క‌రోనా శ‌ర‌వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా స్వ‌యంవిహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంభ‌విస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో తెలంగాణ స‌ర్కార్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన […]