హైదరాబాద్ ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!

హైదరాబాద్ ప్రయాణీకులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని TSRTC నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ […]

అందరి చూపు రాజ్‌భవన్ వైపే… గవర్నర్ నిర్ణయం ఏమిటీ…?

తెలంగాణలో అందరి చూపు రాజ్ భవన్ వైపే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ విలీన బిల్లు. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దానిని ఆర్డినెన్స్‌గా మార్చి… గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. బిల్లును గవర్నర్ పక్కన పెట్టారంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బంద్ చేశారు. రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో బిల్లుపై […]