టీఆర్ఎస్ – టీడీపీ పొత్తు…తెరవెనక ఏం జరిగింది..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చాలా మందికి టీడీపీనే రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చింది. ఆ మాట‌కు వ‌స్తే సీఎం కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం సైతం టీడీపీతోనే స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత కేసీఆర్ ప్ర‌త్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ సాధించారు. ప్ర‌స్తుతం తెలంగాణ తొలి సీఎంగా కూడా కేసీఆర్ రికార్డుల‌కు ఎక్కారు. ఇదిలా ఉంటే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ‌లో తెలుగుదేశం రోజు రోజుకు అవ‌సాన ద‌శ‌కు చేరుకుంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి […]

కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు

కేసీఆర్ దూకుడు పెంచారు. త‌న‌పై విప‌క్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేప‌థ్యంలో మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. విద్యార్థుల‌కు ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ స‌హా ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ప్లాన్-బి(బిఫోర్‌)ను అమ‌లు చేయాల‌ని చూస్తున్నార‌ట‌. వాస్త‌వానికి తెలంగాణ‌లో 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. […]

తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య కోల్డ్ వార్ తార‌స్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్‌లో చేర కేసీఆర్ మ‌న్న‌న‌లు పొందుతున్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు, కేసీఆర్ వెన్నంటే న‌డుస్తూ ఉన్న జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డికీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు తీవ్ర‌మ‌యింది. త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గిస్తూ.. తుమ్మ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, త‌న జిల్లా వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ ప‌ట్టించుకోక‌పోవ‌డంపై జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతున‌నారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మ‌న్ […]

కేసీఆర్ తో స్నేహం కాదు..రణమే..!

జాతీయ పార్టీ బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదిగేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతుండ‌గా.. తెలంగాణ‌లో మాత్రం  ఎలాంటి పొత్తూ లేకుండా ఒంట‌రిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. నిజానికి ఉమ్మ‌డి రాష్ట్రం విభ‌జ‌న‌కు బీజేపీ మ‌ద్ద‌తు వెనుక ఉన్న వ్యూహం ఇదే. చిన్న రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు అవ‌కాశం మెండుగా ఉంటుంద‌ని బీజేపీ న‌మ్ముతుంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ఏర్పాటుకు మొద‌టి నుంచి మ‌ద్ద‌తిస్తూ వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు రెండు […]