కర్నూలు భరత్‌కే..వైసీపీ కంచుకోట బద్దలవుతుందా!

కర్నూలు జిల్లాలో కర్నూలు సిటీ నియోజకవర్గం అంటేనే రాజకీయంగా చైతన్యం ఎక్కువ ఉన్న స్థానం. ఇక్కడ సమయం బట్టి ఒకో పార్టీని ప్రజలు ఆదరిస్తారు. నియోజకవర్గం ఏర్పడిన మొదట నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవానే నడుస్తూ వచ్చింది. కానీ 1983లో టీడీపీ ఇక్కడ సత్తా చాటింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకే వెళ్లింది. 1994లో మాత్రం కమ్యూనిస్టులు గెలిచారు. ఇక 1999లో మరొకసారి టీడీపీ గెలిచింది. 2004లో సి‌పి‌ఎం సత్తా చాటింది. 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, […]

కర్నూలు: టీజీకి బాబు హ్యాండ్?

కర్నూలు జిల్లా రాజకీయాల్లో టీజీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు…ఎన్నో ఏళ్ల నుండి టీజీ వెంకటేష్ కర్నూలు జిల్లాలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు…మొదట్లో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ లో పనిచేసిన టీజీ…రాష్ట్ర విభజనతో టీడీపీలోకి వచ్చేశారు. ఇదే క్రమంలో 2014లో కర్నూలు సిటీలో పోటీ చేసి ఓడిపోయారు….ఇక ఆ తర్వాత చంద్రబాబు…టీజీని రాజ్యసభకు పంపించారు. అలాగే 2019 ఎన్నికల్లో టీజీ తనయుడు టీజీ భరత్ కు కర్నూలు సిటీ సీటు ఇచ్చారు. […]