గోస్పాడులో వైసీపీకి ఎందుకు దెబ్బ ప‌డిందంటే…

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవ్వ‌రూ ఊహించ‌ని మెజార్టీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టీడీపీనే ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఉప ఎన్నిక హ‌డావిడి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గోస్పాడు మండ‌లంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వ‌స్తుంద‌ని, ఆ మండ‌లం నుంచి వ‌చ్చే మెజార్టీయే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. చాలా నివేదిక‌లు, స‌ర్వేలు, చివ‌ర‌కు ప్ర‌శాంత్ […]

నంద్యాల‌లో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్య‌తిరేకానికా..!

నంద్యాల‌లో పోలింగ్ ముగిసింది. ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఉప ఎన్నిక అంటే ఓట‌ర్లు పెద్ద ఇంట్ర‌స్ట్ చూప‌రు. ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌రిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ న‌మోదైంది. ఓవ‌రాల్‌గా 79.20 శాతం పోలింగ్ జ‌రిగింది. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 72.09 శాతం ఓటింగ్ న‌మోదు అయితే […]

నంద్యాల ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

అవును! నంద్యాల ఉప ఎన్నిక‌ల ఖ‌ర్చు నామినేష‌న్ల ఘ‌ట్టానికి ముందే వంద‌ల కోట్లు దాటేసింద‌ని అంటున్నారు అధికార‌, విప‌క్ష అభ్య‌ర్థుల స‌న్నిహితులు. సాధార‌ణంగా ఎన్నిక‌ల‌న్నాక ఖ‌ర్చు త‌ప్ప‌దు. అయితే, నంద్యాల ఉప పోరు మాత్రం ఖ‌ర్చును మ‌రింత‌గా పెంచేసింద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయా పార్టీల నేత‌లేన‌ట‌!  ఈ ఉప ఎన్నిక‌ను టీడీపీ, వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దీంతో అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చు కూడా అంద‌నంత ఎత్తుకు చేరిపోయింద‌ని అంటున్నారు. టీడీపీ, వైసీపీ నేత‌లు […]

నంద్యాల వార్ భూమా, శిల్పాది కాదు బాబు-జ‌గ‌న్ మ‌ధ్యే

భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నిక త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. అయితే, ఈ ఉప ఎన్నిక‌పై అంచ‌నాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వాస్త‌వానికి ఈ ఉప ఎన్నిక పార్టీ ల మ‌ధ్య కాకుండా పార్టీ అధినేత ల మ‌ధ్య ఫైట్‌గా మారిపోయింది. సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ నేత‌గా బాబుకు, యువ‌నేత‌గా జ‌గ‌న్‌కు మ‌ధ్య సాగుతున్న పోరుగా నంద్యాల […]

నంద్యాల అభ్య‌ర్థి ఎంపిక‌పై బాబు వ్యూహం ఇదే..

ప‌థ‌కాల గురించి స‌ర్వే.. ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌ర్వే.. పార్టీ ప‌రిస్థితిపై స‌ర్వే.. ఇలా ప్ర‌తి రెండు మూడు నెల‌ల‌కోసారి స‌ర్వేలు నిర్వ‌హించి వాటి ఆధారంగా భ‌విష్య‌త్ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో, ఎన్నిక‌ల స‌మయాల్లోనూ ఆయ‌న ఈ విధానాన్నే ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న దీనినే ఫాలో అవుతున్నార‌ట‌. కొంత కాలం నుంచీ టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్న శిల్పావ‌ర్గానికి చెందిన […]

నంద్యాల‌లో జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా..?

క‌ర్నూలు జిల్లాలో నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటాచేయాల‌నే అంశంపై టీడీపీలో తీవ్ర త‌ర్జ‌జ‌భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాల‌ని అటు శిల్పా, ఇటు భూమా వ‌ర్గాలు ప‌ట్టు ప‌డుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గంద‌ర‌గోళం న‌డుస్తుంటే.. ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం కూల్‌గా ఉన్నారు. అభ్య‌ర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయ‌న వ్యూహం కూడా లేక‌పోలేద‌ట‌. ఈ రెండు వ‌ర్గాల్లో ఓట్ల చీలిక ఏర్ప‌డితే అది […]