బీసీలపై కాంగ్రెస్ గురి..ఆ సీట్లు ఫిక్స్.!

తెలంగాణలో కూడా కులాల వారీగా రాజకీయం నడుస్తుంది. ఎక్కడకక్క కులాల ఓట్లని ఆకర్షించడమే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. ఇప్పటికే దళితబంధు అని దళితులని, ఇటు బీసీల లక్ష సాయం అంటూ..బి‌సిలని..అటు మైనారిటీలకు సాయం అంటూ వారిని..ఇలా అందరినీ ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా రాజకీయం చేస్తుంది. వారు కూడా బలమైన బీసీలని ఆకట్టుకోవడానికి వారికి ప్రతి పార్లమెంట్ లో రెండు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు. మొత్తంగా […]

కేసీఆర్ స‌ర్వేలో బీజేపీకి వ‌చ్చే సీట్లు ఇవే…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల మంట‌ను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రం తెలంగాణ‌కు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావ‌డంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఇక్క‌డ ఉండ‌గానే ప్రెస్‌మీట్ కౌంట‌ర్ ఇచ్చారు. అమిత్ షాకు ద‌ళితుల‌పై […]