పెళ్లయ్యాక ఫస్ట్ టైం భర్త పై అలాంటి కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్ష‌కుల‌లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ సినిమాల కోసం ప్రయత్నాలు మొద‌లెట్టింది. అయితే అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ జాకీ భ‌గ్నాన్నిని ప్రేమించి అతనిని వివాహం చేసుకుంది ర‌కుల్‌. కొద్దిరోజుల క్రితం వీరి వివాహం గోవాలో […]

ఘనంగా జరిగిన రకుల్ ప్రీత్ వివాహ వేడుక.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గోవాలో రిసార్ట్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. రకుల్ భ‌గ్నాని జంట గత మూడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో ఈ కొత్తజంటను పలువురు సెలబ్రిటీస్, అలాగే అభిమానులు […]

రకుల్ ప్రీత్ న్యూ ఫోటో షూట్… అమ్మడు అందం అమోఘం అంటున్న నెటిజన్లు!

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఫోటో షూట్ షురూ చేసింది. ఎల్లో ట్రెండీ వేర్ లో హొయలు పోతూ కుర్రకారుకి పెద్ద పరీక్షే పెట్టేసింది. కెరీర్ పరంగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ తాజాగా బాలీవుడ్లో తన సత్తా చాటడానికి కూడా రెడీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలకు సైన్ చేస్తూ మంచి బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో కూడా రకుల్ మంచి బిజీగా ఉంటుంది. […]