నిమ్మ‌ల రాయానాయుడు గ్రాఫ్ ఎలావుంది?.. 2019 గెలుపుపై ఏంచెప్పుతుంది!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా డెల్టాలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొల్లు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన నిమ్మ‌ల రామానాయుడు ముక్కోణ‌పు పోటీలో విజ‌యం సాధించారు. 1955లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం 1983 వ‌ర‌కు కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2009లో మిన‌హా మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లోను టీడీపీయే విజ‌యం సాధించింది. టీడీపీకి నియోజ‌క‌వ‌ర్గం పెట్ట‌ని కోట‌. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మ‌ల రామానాయుడు ఈ మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశారు ? ఏం […]

ప్ర‌జ‌ల మ‌నిషి ‘ య‌ర‌ప‌తినేని ‘ ప్ల‌స్సులు – మైన‌స్‌ల లెక్క ఇదే

గుంటూరు జిల్లా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల్లో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఒక‌రు. ఏపీలోనే అత్యంత సంక్లిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన గుర‌జాల నుంచి మూడుసార్లు గెలిచిన య‌ర‌ప‌తినేని సీఎం చంద్రబాబుకు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తి. జిల్లాలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నా చాలా సంద‌ర్భాల్లో బాబు య‌ర‌ప‌తినేని మాటే న‌మ్ముతారు. ఆయ‌న మంత్రి కాకపోయినా బాబు దృష్టిలో ఆయ‌నకు అంత‌కుమించిన ప్రయారిటీ ఉంటుంది. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న కూడా మంత్రి ప‌ద‌వి ఆశించారు. ఆయ‌న‌కు మంత్రి […]

అఖిల మార‌క‌పోతే ఆళ్ల‌గ‌డ్డలో ఈ సారి క‌ష్ట‌మే

క‌ర్నూలు జిల్లాలో ఫ్యాక్ష‌న్ ప్ర‌భావం బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏంటంటే ఇక్క‌డ ఐదుసార్లు గెలిచిన దివంగ‌త భూమా నాగిరెడ్డి స‌తీమ‌ణి, దివంగ‌త శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్క‌డ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గ‌ట్టిగా ప‌నిచేసింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక […]

చింత‌మ‌నేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…

చింతమ‌నేని ప్ర‌భాక‌ర్‌రావు స‌మైక్య రాజ‌కీయాల్లో ఈ పేరు రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ త‌ర‌పున వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేనికి కాంట్ర‌వర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నిక‌ల‌కు ముందు దెందులూరు జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించిన ఆయ‌న మంత్రి మాగంటి మంత్రి ప‌ద‌వి పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాడు. ఆ […]

గెలుపుకోసం శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డాల్సిందే

మాజీ మంత్రి న‌డికుదిటి న‌ర‌సింహారావు రాజ‌కీయ వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు ర‌వీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫ‌స్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నం (బంద‌రు) నుంచి 2009లో ఫ‌స్ట్ టైం పోటీ చేసిన ర‌వీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓట‌మి చూసినా ఐదేళ్ల‌పాటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌తిరిగి పార్టీలో ప‌ట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి […]

నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర గెలుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తండ్రి వీర‌య్య చౌద‌రి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. 1994 నుంచి అక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న న‌రేంద్ర పొన్నూరును త‌న అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా న‌రేంద్ర గెలిచాడంటే న‌రేంద్ర స్టామినా అర్థ‌మ‌వుతోంది. ఐదుసార్లు […]

సౌమ్యుడ‌న్న మంచి ఇమేజె.. కానీ జనసేన పోటీ ప్రభావం ఎంత?

మండ‌లి ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ పేరు విన‌గానే మ‌నకు రాజ‌కీయాల‌కు అతీతంగా తెలుగు భాష కోసం ప‌రిత‌పించే వ్య‌క్తిగా మ‌దిలో మెదులుతుంది. దివంగ‌త మాజీ మంత్రి మండ‌లి వెంక‌ట‌కృష్ణారావు రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ కాంగ్రెస్ నుంచి 1999, 2004లో రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న‌లో మంత్రిగా ప‌నిచేసిన బుద్ధ‌ప్ర‌సాద్‌కు వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడ‌న్న మంచి ఇమేజ్ ఉంది. 2009లో ఓడిపోయిన […]

దారుణంగా ప‌డిపోయిన మోదుగుల గ్రాఫ్‌

మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ త‌ర‌పున న‌రసారావుపేట ఎంపీగా పోటీ చేసి త‌క్కువ మెజార్టీతో గెలిచి ల‌క్‌గా ఎంపీ అయిన మోదుగుల గ‌త ఎన్నిక‌ల్లో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కోసం త‌న సిట్టింగ్ సీటును వ‌దులుకుని గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. మంత్రి అవుతాన‌ని మూడేళ్లుగా క‌ల‌లు కంటోన్న మోదుగులకు ప్ర‌క్షాళ‌న‌లో చంద్ర‌బాబు షాక్ ఇచ్చారు. దీంతో మోదుగుల బాబు అన్నా, టీడీపీ అధిష్టానం అన్నా తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈ […]

2019 ఎన్నిక‌ల్లో పీత‌ల‌కు మ‌రోసారి “చింత‌ల‌పూడి ” టిక్కెట్టు వ‌స్తుందా ? డౌటేనా ?

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాల‌మ్‌లో ఈ రోజు టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి (ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మాజీ మంత్రి పీత‌ల సుజాత ప్రోగ్రెస్ ఎలా ఉంది ? ఆమెకు ఉన్న ప్ల‌స్సులు, మైన‌స్‌లు ఏంటో చూద్దాం. చింత‌ల‌పూడి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట‌. గ‌తంలో మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు విజయం సాధించారు. ఇక టీచ‌ర్ అయిన పీత‌ల సుజాత […]