పొత్తులో ఎత్తులు..సీట్ల లెక్కపై ట్విస్ట్‌లు!

టీడీపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. పవన్ ఏమో పొత్తు ఉందనే చెప్పినట్లు కనిపిస్తున్నారు గాని.. ఉందని గట్టిగా చెప్పలేని పరిస్తితి. ఇటు టీడీపీ ఏమో పొత్తులపై సరైన సమయంలో స్పందిస్తామని అంటుంది. దీంతో పొత్తు పై పూర్తి క్లారిటీ రావడం లేదు. కానీ పొత్తు దాదాపు ఉండేలా ఉంది. అదే సమయంలో సీట్లపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అవి ఎవరు సృస్తిస్తున్నారో గాని..ఎవరు లెక్కలు వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం […]

పవన్ ఫుల్ క్లారిటీతో..వైసీపీ అనుకున్నది జరగదా!

ఎట్టకేలకు పొత్తులపై జనసేన అధినేత పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. ఇక బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసి..టీడీపీతో కలవడానికి ఆయన రెడీ అయిపోయారని తెలుస్తోంది. తాజాగా మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో ఆయన పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదని చెప్పేశారు. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ చూస్తుంది. వైసీపీ అనుకున్నదే జరగదని చెప్పేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది అని, వచ్చే […]

 పవన్‌ని రిస్క్‌లో పెట్టిన జోగయ్య..!

నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు సింగిల్ గా గెలిచిన్ సి‌ఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ మాత్రం లేవని కనీసం జనసేన పార్టీ సింగిల్ గా 10 సీట్లు గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం పవన్ కు సైతం అర్ధమైందనే చెప్పాలి. కాకపోతే జనసేన పార్టీ 50 సీట్లలో గెలుపోటములని మాత్రం శాసించే స్థాయిలో ఉంది. అంటే గెలవలేదు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములని ప్రభావితం చేయగలదు. టి‌డి‌పితో గాని పొత్తు పెట్టుకుంటే వైసీపీని గెలవనివ్వదు. పొత్తు […]

 టీడీపీతో పొత్తుపై పవన్ డౌట్..క్లారిటీ అక్కడే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఉండే ఛాన్స్ ఉంది..లేకపోయినా ఆశ్చర్యం లేదన్నట్లు పరిస్తితి ఉంది. దీని బట్టి చూస్తే పొత్తు విషయం లో కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం జనసేన-బి‌జే‌పి పొత్తులో ఉన్నాయి. పేరుకు పొత్తులో ఉన్నాయి గాని కలిసి పనిచేయడం లేదు. అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదని బి‌జే‌పి అంటుంది. ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తు వేస్ట్ అని భావిస్తుంది. ఇక జనసేనతో కలవడానికి టి‌డి‌పి రెడీగానే ఉంది. […]

 పేర్నిని టార్గెట్ చేసిన జనసేన..టీడీపీకి సపోర్ట్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువ తిట్టే వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నాని..పవన్ కోసమే పెడతారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా తన శాఖకు సంబంధించిన వివరాలని మీడియాకు చెప్పడం కంటే…పవన్‌ని ఎక్కువ తిట్టడంపైనే పేర్ని ఫోకస్ పెట్టేవారు. ఇక పవన్ సైతం అప్పుడప్పుడు పేర్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్-పేర్నిల మధ్య రాజకీయ […]

జగన్ వ్యూహం..చిక్కని బాబు-పవన్!

ఏపీ రాజకీయాల్లో సి‌ఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు. తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. […]

పవన్‌కు రోజా సపోర్ట్..టీడీపీ అంత పనిచేస్తుందా?

ఎప్పుడైతే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం మొదలైందో అప్పటినుంచే వైసీపీ..పొత్తుని ఎలాగైనా దెబ్బతీయాలనే విధంగా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిక వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లలో […]

టీడీపీని వదలని వీర్రాజు..పవన్ తేల్చుకోవాల్సిందే.!

ఏపీలో పొత్తుల అంశంలో బీజేపీ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది…కలిసొస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే ప్రజలతోనే తమ పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంటే జనసేన కలిస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లు అన్నారు. అదే సమయంలో మళ్ళీ టీడీపీతో కలిసే ప్రశక్తి లేదని గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యి, బీజేపీ కలవాలని చూస్తే…బీజేపీ ఒప్పుకునేలా లేదు. […]

సింహంలా పోరాడుతానంటున్న జగన్..బాబు-పవన్‌కు చెక్?

అధికార వైసీపీ నేతలు జగన్‌ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టి‌డి‌పి నేతలు అదే స్థాయిలో జగన్‌ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు. ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ […]