ఆ పొలిటిక‌ల్ సినిమాకు శుభం కార్డు

భార‌త దేశ రాజ‌కీయాలను నిశితంగా గ‌మ‌నిస్తే.. రెండు విష‌యాలు స్ప‌ష్ట‌మ‌వుతాయి. దేశాన్ని పాలిస్తున్న‌ది రెండే రెండు జాతీయ పార్టీలు. ఒక‌టి కాంగ్రెస్ కాగా, రెండోది బీజేపీ. ఈ రెండు మిన‌హా దేశాన్ని పాలించిన పార్టీలు లేవ‌నే చెప్పాలి. అయితే, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా అవి వాటి అస్తిత్వం కోస‌మే పోరు చేయ‌డంలో టైం గ‌డిచి పోతోంది. దీంతో ఇక‌, భార‌త్ వంటి ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్యం దేశంలో కేవ‌లం రెండు […]

బీహార్ లో వెనక జరిగిన రాజకీయం ఇదే….!

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు.. కాలం ఖ‌ర్మ‌కాలితే అతిత్వ‌ర‌లోనే ఆ పార్టీకి అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్ప‌బోయే గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు ముసురుకున్నాయి. అస‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణ‌తి ఎంత‌? ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దాని ఆనుపానులు తెలిసిన‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న చూపుతున్న సామ‌ర్థ్యం ఏపాటిది? అస‌లు రాహుల్‌కి రాజ‌కీయాలు ఇష్టం లేదా? ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ఆయ‌న‌ను చుట్టుముడుతోంది. దీనంత‌టికీ కార‌ణం.. బిహార్‌లో కేవ‌లం క‌న్ను మూసి క‌న్ను తెరిచేలోగా […]

2019లో మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్‌

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు, యూపీలో బీజేపీ ఘ‌న‌విజ‌యం చూశాక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి. ఫ్యూచ‌ర్‌లో అస్స‌లు ప్రాంతీయ పార్టీల మీద ఆధార‌ప‌డ‌కుండా నార్త్ టు సౌత్ వ‌ర‌కు తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటోన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రాంతీయ పార్టీల‌ను చాలా వ్యూహాత్మ‌కంగా అణ‌గ‌దొక్కేస్తున్నారు. ఓ ప‌క్క కాంగ్రెస్ దానంత‌ట అదే […]