వైరల్ అవుతున్న సీనియర్ నటి న్యూ లుక్ పిక్స్..!

సీనియర్ నటి రాధిక శరత్‌ శరత్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హెయిర్‌ కట్‌ చేసుకుని న్యూ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ రాధికా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ఈ న్యూ లుక్‌ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ చెప్పారు. మొన్నటి వరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న రాధిక ఇప్పుడు తన మేక్‌ఓవర్‌ పై దృష్టి పెట్టినట్లు ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక […]

ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?

వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి […]

కోవిడ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…!

తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల […]

కరోనా భారిన పడిన మాజీ ముఖ్యమంత్రి..?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కుమారస్వామి ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ట్ చేసి చెప్పారు. తనను ఇటీవల కలిసిన అందరు కూడా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని కుమారస్వామి కోరారు. కర్ణాటక సీఎం యెడియూరప్ప కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యెడియూరప్పకు కరోనా బారిన పడటం ఇది రెండోవసారి. కర్ణాటకలో నిన్న ఒక్కరోజే కొత్తగా 14,859 పాజిటివ్ కేసులు నమోదు […]

వాట్సప్ ప్రైవసీ పాలసీ డెడ్‌లైన్ ఇదే..!

    రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ లేపిన దుమారం అందరికి తెలిసిందే. ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని వాట్సప్ ప్రకటించింది. ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలసి ఉంటుంది. ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజులు గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ ప్రైవసీ పాలసీ అంగీకరించని వారికి తరచూ రిమైండర్స్ పంపిస్తోంది వాట్సప్.   2021 మే […]

సెట్స్ పైకి వచ్చిన మాస్ మహారాజ సినిమా..!

          టాలీవుడ్ మాస్ హీరో ర‌వితేజ ఈ సంవత్సరం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. క్రాక్ చిత్రంతో భారీ విజయం పొందిన మాస్ రాజా రవితేజ ప్ర‌స్తుతం ఖిలాడి అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టీజ‌ర్ ఉగాది పండుగ కానుక‌గా రిలీజ్ అయ్యి అభిమానులకి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించింది. ఈ రోజు ఉగాది సంద‌ర్బంగా మ‌రో చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ చేసారు రవితేజ. శరత్ మండవ అనే కొత్త […]

ఈ ఎయిర్ మాస్క్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో కరోనా ఖతం..!?

కరోనా విజృంభిస్తున్న క్రమంలో కేరళకు చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ పేరుతో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారుచేసింది. ఈ వస్తువు చూడ్డానికి గోడకు తగిలించే సీసీ కెమెరాలాగా కనిపిస్తుంది కానీ దీని పనితీరు పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. ఇది గాలిలో కరోనాను చంపుతుందని కంపెనీ చెప్తుంది. ఇందులో అయాన్ టెక్నాలజీని ఉస్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ వాడటం మన దేశంలోనే ఇదే మొదటిసారి అంటున్నారు. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ […]

కళ్ళు చెదిరేలా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జెర్సీ లాంచ్ వీడియో..!

క‌ళ్లు చెదిరే రీతిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త జెర్సీ లాంచ్‌ చేసింది. ఐపీఎల్ టీమ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త సీజ‌న్‌కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం నాడు రాత్రి జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ క‌ళ్లు చెదిరే రేంజ్ లో జ‌రిగింది. ఈ జెర్సీని లాంచ్ చెయ్యటం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన త‌ర్వాత రాజ‌స్థాన్ […]

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!?

టీటీడీ వారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడం పై పెద్ద సందేహం నెలకొంది. అసలు చంద్రబాబు హయాంలో […]