నిజంగా వారంతా నయీమ్‌ బాధితులేనా?

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత రాజకీయ వర్గాలలో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఏ రాజకీయ నాయకుడి పేరూ ప్రకటించకపోయినా మీడియా, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ఊహాగానాలతో రాజకీయ నాయకులు అలర్ట్‌ అవుతున్నారు. ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ అన్న చందాన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే ఉంది. ఇంకొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ పేరు మీడియాలో రావడం పట్ల వివరణ ఇస్తున్నారు. అది వారి బాధ్యత. అలా మీడియా ముందుకు వచ్చిన […]

నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దినేష్‌రెడ్డి

నయీం ఎన్‌కౌంటర్‌, నయీం గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్‌రెడ్డి. ఇలాంటి ఎన్‌కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని […]

అటు ఐసిస్ ఇటు తెరాస మధ్యలో నయీం ఖల్లాస్

నయీం  గ్యాంగ్ స్టర్.. ఎన్నో హత్యలు చేశాడు..ప్రతి వ్యవహారంలోనూ వేలుపెట్టి సెటిల్మెంట్లు …చడీచప్పుడు లేకుండా అత్యంత రహస్య ఆపరేషన్ తో తెల్లారేసరికి ఎన్ కౌంటర్ చేసి పడేశారు..చాలాకాలం పోలీసులకు ఇన్ఫార్మరుగా ఉంటూ… మావోయిస్టులను, పౌరహక్కుల నేతలనూ చంపిన నయీం ఒక్కసారిగా పోలీసులకు, ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యాడు..?  ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కొత్తగా సంబంధాలు పెట్టుకోవడం.. రెండు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బెదిరించడం. రెండో కారణమే బలంగా వినిపిస్తున్నా, మొదటి కారణం కూడా ప్రభుత్వం తక్షణం […]