మోడీ మెగా ప్లాన్‌: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!

2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించి ఢిల్లీ పీఠం వ‌రుస‌గా రెండోసారి అధిష్టించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో మోడీ అనుస‌రించిన వ్యూహానికి విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌కు తావే లేకుండా పోయింది. దీంతో ఆయ‌న‌తో విబేధించే మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి మోడీ క‌ల్పించారు. ఇక్క‌డ ఎవ్వ‌రు విమ‌ర్శించినా ద‌ళితుడు రాష్ట్ర‌ప‌తి అవ్వ‌డం ఇష్టం లేదా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. […]

గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ కాస్ట్‌లీ గిఫ్ట్‌..!

ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య‌.. అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు! ముఖ్యంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్‌ను స‌రైన మార్గంలో గైడ్ చేస్తూ మార్గ‌ద‌ర్శిలా ఉన్నారు న‌ర‌సింహ‌న్‌!! అంతేగాక ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నా.. కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అప‌వాదునూ మూట‌గ‌ట్టుకున్నారు. అయితే త‌న‌కు ఎంత‌గానో అండ‌గా నిలిచిన న‌ర‌సింహ‌న్‌కు ఇప్పుడు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. గ‌వ‌ర్న‌ర్ ప‌దవీకాలం […]

బాబు దూకుడుకు బ్రేక్ వేసిన న‌ర‌సింహ‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించ‌కుండా వారికి మంత్రి ప‌దవుల్ని క‌ట్ట‌బెట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌న్నాహాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. త‌న‌లో ఉన్న రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. రెండేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయినా.. తాను మాత్రం మ‌రిచిపోలేద‌ని స్ప‌ష్టంచేశారు. నాడు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కేక‌లు, నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు చేసిన వారే.. నేడు అదే చేస్తుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. వారితో రాజీనామాలు చేయించి.. ఆమోదం పొందిన […]

చంద్రబాబూ ఇదేనా ఆయనకిచ్చే గౌరవం?

భారత రాజ్యాంగంలో గవర్నర్,రాష్ట్రపతి పదవులు అనేవి చాలా ప్రత్యేకమైనవి.ఎంతో గౌరవం,హుందా తనంతో నిండిన పదవులు ఆ రెండూను.అయితే రాను రాను గవర్నరును కూడా రాజకీయ లబ్ది కోసం,రాజకీయాలకోసం అన్నట్లు పాలకులు చూస్తున్నారు తప్ప ఆ పదవికి సరైన గౌరవం ఇవ్వడం లేదు.ఇంతవరకు భారత దేశంలో గవర్నర్లు అందరూ ఒకెత్తు నరసింహన్ ఒక్కడే ఒకెత్తు అనేది సామాన్యుడి వాదన.నిజమే ఎందుకంటే గవర్నర్ అంటే ఏదో బంగ్లాలో వుంటూ రాజకీయనాయకులు ఇచ్చిన వినతులు తీసుకుంటూ కాలక్షేపం చెయ్యడమే గవర్నర్ పని […]