సల్మాన్ పెళ్లికొడుకాయనే!!

సల్మాన్ ఖాన్..బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌కి కేంద్రం. ఈ కండల వీరుడికి సంబంధించిన ప్రతీ విషయమూ వార్తల్లో పతాకశీర్ధికలవుతుంది. ఆయన పెళ్లి కూడా చాలా కాలంగా న్యూస్‌లో నానుతోంది. రొమేనియాకు చెందిన గాళ్ ఫ్రెండ్‌ లులియా వంటుర్‌తో సల్మాన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ బాలీవుడ్ కోడై కూసింది. కొన్ని రోజులు ఈ వార్తలు సద్దుమణిగినా తాజాగా ఈ ఇష్యూ మళ్లీ హెడ్‌లైన్స్‌ అయింది. ‘సా రే గ మ పా’అనే టీవీ […]