తెలంగాణ లో ఎమర్జెన్సీ ప్రకటించిన మంత్రి

తెలంగాణ నీటిపారుద‌ల శాఖలో స‌డెన్‌గా ఎమ‌ర్జెన్సీ విధించారు. కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో ఫైర్ బ్రాండ్ మినిస్ట‌ర్‌గా పేరొందిన మంత్రి హ‌రీష్ రావు త‌న శాఖ‌లో ఉన్న‌ట్టుండి ఎమ‌ర్జెన్సీ విధించారు. ముఖ్యంగా ఈ శాఖ‌లోని ఇంజనీరింగ్ అధికారుల‌కు ఆయ‌న సెల‌వులు ర‌ద్దు చేశారు. అంద‌రూ ఆఫీసుల‌కు త‌క్ష‌ణ‌మే రావాల‌ని హుకుం జారీ చేశారు. అవ‌స‌ర‌మైతే.. 24 గంట‌లూ విధులు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అన్ని సాంకేతిక సాధ‌నాల‌నూ వినియోగించుకోవాల‌ని కూడా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న హ‌రీష్‌రావు […]

కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]

కార్నర్‌ అయ్యింది హరీష్‌రావే

మల్లన్నసాగర్‌ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్‌ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్‌ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ […]