మైనంపల్లి ప్లేస్ లో మల్లారెడ్డి అల్లుడు?

రాజకీయ నేతలకు దూకుడుగా ఉండాలి గాని..నోటికి పనిచెప్పే కార్యక్రమాలు చేయకూడదనే చెప్పాలి. ప్రత్యర్ధులపై విరుచుకుపడితే అదొక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత పార్టీలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటే చెల్లుబాటు అయినట్లు..ప్రాంతీయ పార్టీల్లో అవ్వదు. అనవసరంగా చిక్కుల్లో పడటమే. ఇప్పుడు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిస్తితి కూడా అలాగే ఉంది. మైనంపల్లి తనతో పాటు తన వారసుడుకు […]

ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెడుతున్న ఎమ్మెల్సీలు….!

బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్‌ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్‌ […]

రాజమౌళినే మెప్పించిన స్టార్ పొలిటీషియన్ ఎవరో తెలుసా..?

డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తను తెరకెక్కించే సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు.. తన సినిమాతోనే ఎలాంటి వండర్ ని క్రియేట్ చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు రాజమౌళి. ఈమధ్య వచ్చిన సినిమాలను చూస్తే రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఎంతమంది నటీనటుల సైతం రాజమౌళితో సినిమా చేయాలని కలలు కంటూ ఉంటారు. కానీ రాజమౌళి తను చేయాలనుకున్న హీరోతోనే మాత్రమే సినిమాలను చేస్తూ ఉంటారు. తాజాగా రాజమౌళి గురించి ఒక విషయం […]

ఏపీ-తెలంగాణ మాటల యుద్ధం..స్క్రిప్ట్ ఉందా?

మరొకసారి ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది..రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలోని మంత్రులు మాటల యుద్ధానికి దిగారు. మొదట తెలంగాణ మంత్రి హరీష్ రావు..తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ కార్మికులు అంతా..తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోవాలని, అసలు ఏపీతో పోలిస్తే తెలంగాణ బెటర్ అనే సంగతి చూస్తున్నారు కదా..అందుకే ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకున్నా.. అక్కడి అధికార పక్షం […]

టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హరీష్.. ఎందుకు ఫేడౌట్ అయ్యాడో తెలుసా?

టాలీవుడ్ లో ఒకప్పుడు సత్తా చాటిన నటుడు హరీష్. బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ నటుడు పలు సూపర్ హిట్స్ అందుకున్నాడు. అదే సమయంలో పరాజయాలు కూడా ఆయన వెంటాడాయి. మొత్తంగా ఆయన సినిమా పరిశ్రమ నుంచి ఫేడౌట్ కావడానికి కూడా ఈ ఫ్లాప్స్ కారణం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు హిట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హరీష్.. ఆ తర్వాత ఫ్లాప్ ముద్ర పడింది. సినిమా పరిశ్రమ నుంచి తెరమరుగయ్యాడు. ఇంతకీ ఆయన […]

కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులు ఎలా రాబట్టాలి అనేది టాపిక్. అందరిలాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు హాజరు కావాలి. ప్రగతి భవన్ నుంచి ఈ సమావేశం నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా సమావేశానికి హరీశ్ రావుతోపాటు సీఎం కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు […]

తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం సద్దుమణుగుతోంది.. సమస్య పరిష్కరాం దిశగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. నీటి సమస్య అంటే.. అది మామూలే.. తప్పదు అనుకోవచ్చు. మరి డబ్బుల విషయం.. అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మంత్రులు కామెంట్ చేసుకోవడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. ఎవరి రాష్ట్రాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి పథకాలు వారివి.. అంతే.. […]

కాంగ్రెస్‌లోకి హ‌రీష్‌రావు… ఆ కామెంట్ క‌ల‌క‌లం

ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్, విప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య వార్ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రింద‌టి వ‌ర‌కు టీఆర్ఎస్‌, కేసీఆర్ దూకుడు ముందు తేలిపోయిన కాంగ్రెస్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో కాస్త జోరు పెంచింది. నిన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్ మైండ్‌గేమ్‌కు స‌మాధానం కూడా చెప్పుకోలేపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తాను కూడా గ‌ట్టిగానే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు మైండ్ గేమ్ ఆడుతోంది. టీ కాంగ్రెస్‌లో ఉన్న కొంద‌రు సీనియ‌ర్ లీడ‌ర్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి […]

తెలంగాణ మంత్రులు & ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీట్లు మార్కులివే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం టీఆర్ఎస్ఎల్సీ మీటింగ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఇప్ప‌టికే పార్టీ ప‌రంగాను, ప్ర‌భుత్వంలోనే జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోన్న కేసీఆర్ మంత్రుల‌తో పాటు తెలంగాణ‌లో టోట‌ల్ ఎమ్మెల్యేలంద‌రి మీద చేయించిన స‌ర్వే లిస్టును వారికి అంద‌జేశారు. ఇక వచ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఏకంగా 101 -106 సీట్లు వ‌స్తాయ‌ని కేసీఆర్ సర్వేలో స్ప‌ష్ట‌మైంద‌ట‌. స‌ర్వేల్లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌వైపే ఉన్న‌ట్టు మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశార‌ట‌. ఇక నియోజకవర్గాల వారీగా […]