టీఆర్ఎస్ కీల‌క నేత‌ల మౌనం.. అస‌లేం ఏం జ‌రిగింది? 

తెల్లారింది మొద‌లు పొద్దు గూకే వ‌ర‌కు మీడియా మైకుల ముందు మాట‌ల ప్ర‌వాహంతో విప‌క్షాల‌ను దంచికొట్టే.. టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా మౌనం పాటించేస్తున్నారు! ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ క‌విత‌, మంత్రి హ‌రీష్‌రావు, నాయిని త‌దిత‌ర ప్ర‌ధాన పోస్టుల్లో ఉన్న నేత‌లు సైతం ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో కీల‌క‌మైన ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో నేత‌లు ఇలా గ‌ప్‌చుప్ అయిపోవ‌డం.. ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో విప‌క్షాల […]

కేసీఆర్‌కు ఎక్క‌డో టెన్ష‌న్…అది హరీశేనా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో గ‌త రెండేళ్లుగా వార‌స‌త్వ పోరు తీవ్రంగానే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో హ‌రీశ్‌రావుకు ఉన్న ప్రాధాన్యం ఎన్నిక‌ల త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. కేసీఆర్ సైతం అల్లుడు కంటే కొడుకు కేటీఆర్‌కే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో రాష్ట్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన హ‌రీశ్ ఇప్పుడు సిద్ధిపేట‌, మెద‌క్ జిల్లాల‌కు ప‌రిమిత‌మైపోవాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ త‌ర్వాత వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌తో పాటు వ‌రంగ‌ల్ […]

కేసీఆర్ స‌ర్వేపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు!

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న‌, మంత్రుల ప‌నితీరు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి వంటి ప్ర‌ధాన అంశాల‌పై చేయించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఇక‌, మేన‌ల్లుడు, మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిస్థితి ఫ‌ర్వాలేదు..అని స‌ర్వే తెలిపింది. ఇక‌, టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితి దిగ‌జారుతోంద‌న్న‌ట్టుగా స‌ర్వే వివ‌రించింది. ఇంత వ‌ర‌కు బాగానే […]

త‌న స‌ర్వేతో.. హ‌రీశ్‌ని వెన‌క్కి నెట్టిన కేసీఆర్‌

తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు. ఇద్ద‌రూ కూడా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కి ఒక‌రు కొడుకు, మ‌రొక‌రు మేన‌ల్లుడు! అయితే, ఇట‌వ‌ల కాలంలో హ‌రీశ్ రావు హ‌వా పెరుగుతోంద‌ని కొన్ని ప్రైవేటు స‌ర్వేలు చాటాయి. దీనికి మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ మిష‌న్ వంటి కార్య‌క్ర‌మాలు భారీగా తోడ్ప‌డ్డాయ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక‌, అదేస‌మ‌యంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే వార్త‌లు వ‌చ్చాయి. […]

2019లో తెలంగాణ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా దాదాపు ఖ‌రారైన‌ట్టేనా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ట్రెండ్ చూస్తుంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కేసీఆర్ త‌ర్వాత ఆయ‌న నెక్ట్స్ వార‌సుడు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ రేసులో గ‌త కొద్ది యేళ్లుగా కేసీఆర్ మేన‌ళ్లుడు హ‌రీష్‌రావుతో పాటు కుమారుడు కేటీఆర్ ఇద్ద‌రూ ఉంటూ వ‌చ్చారు. ఎప్పుడైతే 2014లో విజ‌యం త‌ర్వాత కేసీఆర్ సీఎం అయ్యారో […]

టీఆర్ఎస్‌ ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్‌

వెండి తెర అద్భతం బాహుబ‌లి సినిమాకు, తెలంగాణ రాజ‌కీయాల‌కు చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉన్న‌ట్లు అనిపిస్తోంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే ఇలా అనిపించ‌క మాన‌దు మ‌రి! టీఆర్ఎస్‌లో ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన హ‌రీశ్‌రావు క్ర‌మ‌క్ర‌మంగా ప్రాధాన్యం కోల్పోతున్నారు. అంతేగాక క‌ష్ట‌కాలంలో పార్టీని త‌న భుజ‌స్కందాల‌పై మోసిన ఆయ‌న్ను.. మేన‌మామ కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెడుతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యం తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లోనూ స్పష్టంగా […]

టీఆర్‌ఎస్‌లో హ‌రీష్‌రావు ప్ర‌యారిటీ ఏంటి?

ఇప్పుడు తెలంగాణ మేధావులు ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో అంతా తానై మేన‌మామ కేసీఆర్ చెప్పిన‌ట్టు న‌డుచుకొన్న ఎమ్మెల్యే హ‌రీష్ రావు.. ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయార‌నే టాక్ విన‌బ‌డుతోంది. వాస్త‌వానికి తెలంగాణ‌లో ఏ స‌మ‌స్య ఎదురైనా ఇటు క్లాస్ అటు మాస్‌లోకి దూసుకుపోయి.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో హ‌రీష్‌.. త‌న స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌ను తొక్కేస్తున్నార‌నే టాక్ విన‌బ‌డుతోంది. టీఆర్ ఎస్‌లో ఆధిప‌త్య పోరు మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప‌రోక్షంగా హ‌రీష్‌ను తెర‌వెనుక‌కే ప‌రిమితం […]

కేటీఆర్ కోసం కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్‌..!

తెలంగాణ‌లో ఇప్పుడు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో తండ్రీ కొడుకులు ములాయం, అఖిలేష్‌ల మ‌ధ్య జ‌రిగిన రాజ‌కీయ ర‌గ‌డ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ ప‌రిస్థితి ఆదిశ‌గా దారితీస్తుందా? అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు. అయితే, అలాంటి ప‌రిస్థితి రాద‌ని, కేసీఆర్ ప‌క్కా వ్యూహంతోనే ఉన్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్య‌మ పార్టీగా పురుడు పొసుకున్న టీఆర్ ఎస్ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించింది. తెలంగాణ తొలిసీఎంగా […]

కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు

మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]