జబర్దస్త్ షో ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో కమెడియన్ లు పరిచయమయ్యారు. వారిలో ప్రధానంగా బుల్లితెర స్టైలిష్ స్టార్ గా పిలుచుకునే సుధీర్ కూడా ఒకరు. ఈయన కమెడియన్ గానే కాకుండా మరియు యాంకర్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. సుధీర్ చేసే తన స్కిట్లు, డాన్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుధీర్ ఇప్పటివరకు హిరోగా రెండు సినిమాలు తీశారు. ఇక వాటిలో సాఫ్ట్వేర్ సుధీర్ ఒకటి రీసెంట్ గా […]
Tag: gaalodu movie
గాలోడు సినిమా కోసం సుధీర్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే..!!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుధీర్ గురించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత జబర్దస్త్ యాంకర్ రష్మితో కలిసి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చేశాడు. వారి రొమాన్స్ చాలామందిని ఆకట్టుకుంది. ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకున్నాడు. తనకి సినిమా అవకాశాలు రావడంతో ఆ షో నుంచి బయటకి వచ్చేసాడు. ఆపై సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా నవంబర్ 18న ప్రేక్షకుల […]
ఆకట్టుకుంటున్న సుధీర్ `గాలోడు` ఫస్ట్ లుక్!
ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. కేవలం కమెడియన్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న సుధీర్.. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. నటన పరంగా సుధీర్‌కు మంచి మార్కులే పడ్డారు. ఇక ఈయన తాజా చిత్రం గాలోడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం […]