హాస్పిట‌ల్‌లో ఆశా కార్య‌క‌ర్త రాస‌లీలు.. చివ‌ర‌కు..

వైద్య‌సిబ్బంది అంటే దైవంగా స‌మానంగా కొలుస్తారు ప్ర‌జ‌లు. క‌రోనా వేళ అనేక మంది క్షేత్ర‌స్థాయి సిబ్బంది ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వైర‌స్ నియంత్ర‌ణ‌కు కృషి చేశారు. ఫ్రంట్ వారియ‌ర్లుగా గుర్తింపు పొందారు. అనేక మంది ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల‌ను పొందారు. వృత్తి నిబ‌ద్ధ‌తతో సామాన్యుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. కానీ ఓ ఆశ‌కార్య‌క‌ర్త మాత్రం ఆ వృత్తికే క‌ళంకం తీసుకొచ్చింది. వైద్య‌శాల‌లోనే రాస‌లీల‌కు తెగ‌బ‌డింది. ఆ విష‌యం వెలుగులోకి రావ‌డంతో ఉద్యోగం నుంచి తీసేశారు అధికారులు. వివ‌రాల్లోకి వెళ్లితే.. క‌ర్నాట‌క […]

లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌.. క‌డియాల కోసం ఘాతుకం..

పిల్ల‌ల‌కు పెళ్లిలు చేసి మ‌న‌వ‌లు, మ‌న‌వ‌రాళ్ల‌తో కాల‌క్షేపం చేయాల్సిన వ‌య‌స్సులో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. అది అలా ఉంచితే త‌న ప్రేయ‌సికి కాళ్ల క‌డియాల‌ను ఇచ్చేందుకు మ‌రో మ‌హిళ‌ను హ‌త్య చేశాడు. అనంత‌రం గుర్తు తెలియ‌కుండా ఆమెను ద‌హ‌నం చేసి అక్క‌డి నుంచి జారుకున్నారు. ఈ సంఘ‌ట‌న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణ శివారులో ఇటీవ‌ల వెలుగుచూసింది. పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే అనేక నిజాలు వెలుగు చూశాయి. అధికారులు వెల్ల‌డించిన క‌థ‌నం ప్ర‌కారం.. గద్వాల జిల్లా అయిజకు […]

ఆంధ్రప్రదేశ్ నేరాలు ఘోరాలు..

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా మని ప్రభుత్వం డప్పులు కొడుతోంది . కాని గత రెండేళ్ల కాలం నుంచి నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో నేర శాతం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు చూస్తే మన రాష్ట్రం ఎందులోనూ తీసిపోనట్లే స్పష్టమవుతోరది. ప్రధానంగా […]