చిరు సీరియల్‌లో నటించారనే విషయం మీకు తెలుసా.. ఆ సీరియల్ ఏమిటంటే..!

స్టార్ హీరోలుగా ఉన్న ఎంతోమంది హీరోలు ముందుగా వారి కెరీర్‌ను బుల్లితెరపై మొదలుపెట్టిన వారే. అలానే ఆ తర్వాత సినిమాలో అవకాశాలు రావడంతో వెండితెరపై స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తాజాగా కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న రాక్ స్టార్ యాష్ కూడా ముందుగా తన కెరీర్‌ను బుల్లితెర మీదే మొదలుపెట్టాడు. అంతే కాకుండా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా తన కెరీర్ ఆరంభంలో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ […]

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]

మోహన్ బాబు వద్దన్న సినిమాని.. చిరంజీవి తీసి సూపర్ హిట్ కొట్టాడా…? ఆ సినిమా ఏదంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలలో మొదట అనుకున్న హీరో ఒకరు.. సినిమాలో నటించిన హీరో ఒకరు. అలా నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఓ సినిమాకి జరిగింది. చిరంజీవి తనకు కెరియ‌ర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలలో మొదట అనుకున్న హీరో […]

అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు… చిరుకు అదిరిపోయే హిట్స్ ఇచ్చారు..!

చిరంజీవి హీరోగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా హిట్లర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మరి ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఈ సినిమానే. నిన్న దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను […]