ఏపీలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్రతిపక్షాల మధ్య వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం దోబూచులాట, మరోవైపు ముందస్తు ఎన్నికలతో ఏపీలో ఎన్నికలు హీటెక్కుతుంటే మరోవైపు కప్పదాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో కీలక రాజకీయ నాయకుడు ఒకరు వైసీపీలోకి జంప్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు జిల్లా రాజకీయాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల […]