బీహార్ లో వెనక జరిగిన రాజకీయం ఇదే….!

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు.. కాలం ఖ‌ర్మ‌కాలితే అతిత్వ‌ర‌లోనే ఆ పార్టీకి అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్ప‌బోయే గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు ముసురుకున్నాయి. అస‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణ‌తి ఎంత‌? ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దాని ఆనుపానులు తెలిసిన‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న చూపుతున్న సామ‌ర్థ్యం ఏపాటిది? అస‌లు రాహుల్‌కి రాజ‌కీయాలు ఇష్టం లేదా? ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ఆయ‌న‌ను చుట్టుముడుతోంది. దీనంత‌టికీ కార‌ణం.. బిహార్‌లో కేవ‌లం క‌న్ను మూసి క‌న్ను తెరిచేలోగా […]

కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేయడానికి ఆయనెవరు?

పాకిస్తానీయులారా మీకు కాశ్మీర్‌ కావాలంటే ఇచ్చేస్తాం, దాంతోపాటుగా ప్యాకేజీ డీల్‌ కింద బీహార్‌ని కూడా తీసుకుపొమ్మని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కట్జూ పట్ల భారతీయులందరికీ ఎంతో గౌరవం ఉంది. న్యాయమూర్తిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. కానీ ఆయనెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదు. అయితే తాను ఆ ప్రతిపాదన తీసుకురాగానే, కాశ్మీర్‌ తనకు వద్దని, బీహార్‌ అసలే వద్దని కాశ్మీరీలు సమాధానమిచ్చినట్లు కట్జూ పేర్కొన్నారు. […]