ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!

తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ […]