అమెరికా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం జో బైడెన్‌ ప్రణాళికలు..!

అమెరికా ఆర్థిక వ్యవస్థను పునః నిర్మించేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు మొదలు పెట్టారు. ప్రతిష్ఠాత్మక 2 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌ కింద దేశంలో 20 వేల మైళ్ల పొడవైన రోడ్లు, 10 వేల వంతెనల మరమ్మతులు చేపట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంకా అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టనున్నట్లు ప్రభుత్వం తన ప్రణాళికలలో తెలిపింది. వీటి ద్వారా దేశంలో పెద్ద సంఖ్య ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇది […]

అమెరికా ఉద్యోగుల ‘ఔట్‌ సోర్సింగ్‌’ బిల్లు ప్రకంపనలు

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి త‌న వివాదాస్ప‌ద‌ నిర్ణ‌యాల‌తో అటు అమెరికానే గాక ఇటు ప్ర‌పంచ దేశాల‌ను కూడా వ‌ణికిస్తున్నారు ట్రంప్‌!! ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటాడో తెలియ‌క ప్ర‌పంచ దేశాలు టెన్ష‌న్ ప‌డుతున్నాయి! ముఖ్యంగా ట్రంప్ `ఔట్ సోర్సింగ్` దెబ్బ‌.. ఇప్పుడు హైటెక్ సిటీని తాక‌బోతోంది. ఇప్ప‌టికే అక్ర‌మ వ‌ల‌స‌లు నివార‌ణకు ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుతోనే అమెరికాలోని తెలుగు ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే.. ఇప్పుడు కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన `ఔట్ సోర్సింగ్‌` బిల్లు హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల‌కు శ‌రాఘాతంటా […]

అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!

ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. […]