టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాక్ట్రెస్ సురేఖ వాణి ఒకరు. గతంలో ఏడాదికి కనీసం 5 నుంచి 6 సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లోనే నటించింది. అక్కగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో క్యారెక్టర్ లో నటించి మెప్పించిన సురేఖ వాణి.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినా కూడా ఆమె ఖరీదైన కారు కొనుక్కుని విలాసవంతంగా జీవితం గడపడంపై ఎన్నో […]
Tag: america
అమెరికాలో సమంత మ్యానియా.. ఆ కొద్ది సేపటికే రూ. 30 లక్షలు సంపాదించిందా?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత నుంచి త్వరలోనే `ఖుషి` అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత అమెరికాలో ఉండటంతో.. ఖుషి ప్రమోషన్స్ ను విజయ్ తన భుజానకెత్తుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. […]
అమెరికా వెళ్లినా ఆ పని మాత్రం ఆపని సమంత.. ఇంతకీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరబ్బా..?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా తన తల్లితో కలిసి ఆమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్ లో ఆమె పాల్గొంది. ర్యాలీలో సమంత చాలా హుషారుగా కనిపించింది. ప్రస్తుతం న్యూయార్క్ అందాలను ఆశ్వాదిస్తూ.. అక్కడి ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలాగే అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా సమంత పంచుకుంటోంది. ఇకపోతే ఆమెరికా […]
సమంతకు అరుదైన గౌరవం.. త్వరలోనే అమెరికాకు పయనం!
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఈ బ్యూటీ కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే చేతిలో ఉన్న ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసి ప్యాకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఆమె వెకేషన్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఫిజికల్‌గా మరియు మెంటల్ గా స్ట్రోంగ్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంతకు […]
భర్తను కాకుండా మరొకరిని తలుచుకుంటూ అలా ఫీల్ అవుతున్న యాంకర్ అనసూయ…
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమా లో నటించి వెండి తెర ప్రేక్షకులను అల్లరించింది. అలానే వెండితేర అవకాశాల కోసం జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ […]
చిరంజీవికి సర్జరీ.. అమెరికా టూర్ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. రీసెంట్ గా ఆయనకు ఓ సర్జరీ జరిగిందట. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేషన్ కోసమే కాదన్న విసయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మెడికల్ పనిమీద చిరంజీవి అమెరికా వెళ్లారట. అక్కడ ఆయనకు ఓ సర్జరీ కూడా జరిగిందని తెలుస్తోంది. గత కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది […]
కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ కొత్త లుక్.. పిచ్చెక్కించేశాడు అంతే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామిక్ కాన్ ఈవెంట్ లో సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ `ప్రాజెక్ట్ కె`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొణె మరియు దిశా పటాని వంటి టాప్ స్టార్స్ భాగం అయ్యారు. అయితే నేడు అమెరికాలోని శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ […]
బాలయ్య మనసు నిజంగానే బంగారం.. ఇంతకంటే సాక్ష్యం కావాలా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఆమెరికా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య తన సతీమణి వసుంధర దేవి, మనవడితో కలిసి వెకేషన్ కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వాహకుల నుంచి బాలయ్యకు ఆహ్వానం అందింది. దీంతో బాలయ్య సైతం తానా మహాసభలకు హాజరు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఓ మహిళా అభిమాని బాలయ్య […]
అమెరికాలో అదిరిపోయే గిఫ్ట్ తో బాలయ్యను సర్‌ప్రైజ్ చేసిన అభిమాని.. ఇంతకీ ఆ కానుక ఏంటంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ కేసరి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. శ్రీలీల కీలక పాత్రను పోషిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో బాలయ్య తన సతీమణి వసుంధర దేవి, […]