అమర్నాథ్..అనకాపల్లిలో రిస్క్ పెంచుకుంటున్నారా?

రాజకీయాల్లో విమర్శలు ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయాయి..ఒకప్పుడు పాలసీ ప్రకారమే రాజకీయ పార్టీలు విమర్శించుకునేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోతున్నాయి. ఎంత అవుననుకున్న, కాదు అనుకున్న ఈ వ్యక్తిగత దూషణల దాడి మొదలుపెట్టింది అధికార వైసీపీ నేతలే. అధికారంలో ఉండటంతో..తాము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, ఏం తిట్టిన ప్రతిపక్షాలు ఏం చేయలేవనే కోణంలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కాకపోతే […]

మొదలైన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్..!

దేశంలో పవిత్రమయిన అమరనాథ్ యాత్రకు భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయింది. దేశ వ్యాప్తంగా 446 బ్యాంకు శాఖల ద్వారా ఈ యాత్ర చేయాలనుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అమరనాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు మార్చి 15వతేదీ తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలను సమర్పించాలి. ఇంకా గర్భిణులు, 13 ఏళ్ల లోపు పిల్లలు, 75 ఏళ్లకు పైబడిన వారు అమరనాథ్ యాత్రకు నమోదు చేసుకోలేరు. హెలికాప్టర్లలో ప్రయాణించాలనుకునే భక్తులకు ముందస్తు నమోదు అవసరం లేదు. ఈ […]